రాజస్థాన్ అల్వార్ జిల్లా నీమ్రానాలోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్లలో రంగంలోకి దిగారు అగ్నిమాపక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.