ETV Bharat / bharat

రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం - Gujarat

గుజరాత్​ రాష్ట్రంలోని వల్సద్​​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన కర్మాగారంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
author img

By

Published : May 22, 2019, 7:07 AM IST

Updated : May 22, 2019, 7:28 AM IST

రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
గుజరాత్​లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వల్సద్​​ నగరంలోని ఓ రసాయన కర్మాగారంలో చెలరేగిన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రాజకీయ లబ్ధి కోసమే రఫేల్​పై ఆరోపణలు'

Sriharikota (Andhra Pradesh), May 22 (ANI): the Indian Space Research Organisation (ISRO) in the wee hours of Wednesday launched the PSLVC46 which carried RISAT-2B, a radar imaging earth observation satellite, from the Satish Dhawan Space Centre in Andhra Pradesh's Sriharikota. In the 48th mission of PSLV, RISAT-2B will be placed into an orbit of 555 km at an inclination of 37 degree.

Last Updated : May 22, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.