ETV Bharat / bharat

తమిళనాడులో ఘోర ప్రమాదం- 10 మంది మృతి - ప్రమాదం

తమిళనాడు విల్లుపురం సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో 10 మంది మరణించారు. మృతుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.

తమిళనాడులో ఘోర ప్రమాదం- 10 మంది మృతి
author img

By

Published : Jul 18, 2019, 11:58 AM IST

Updated : Jul 18, 2019, 12:10 PM IST

తమిళనాడులో ఘోర ప్రమాదం- 10 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విల్లుపురం సమీపంలో టెంపో, బస్సు ఢీకొని 10 మంది మృతిచెందారు.

ప్రమాద సమయంలో టెంపోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 11 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారే. 26 మంది ప్రయాణికులతో కోవై నుంచి చెన్నై వెళ్తున్న బస్సును ఈ టెంపో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో టెంపోలోని ఏడుగురు ప్రయాణికులు, డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ప్రమాదంపై కళ్లకురిచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కళాశాలకు వెళ్లాలంటే సాహస యాత్ర తప్పదు!

తమిళనాడులో ఘోర ప్రమాదం- 10 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విల్లుపురం సమీపంలో టెంపో, బస్సు ఢీకొని 10 మంది మృతిచెందారు.

ప్రమాద సమయంలో టెంపోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 11 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారే. 26 మంది ప్రయాణికులతో కోవై నుంచి చెన్నై వెళ్తున్న బస్సును ఈ టెంపో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో టెంపోలోని ఏడుగురు ప్రయాణికులు, డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ప్రమాదంపై కళ్లకురిచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కళాశాలకు వెళ్లాలంటే సాహస యాత్ర తప్పదు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide excluding China, Italy, Spain, the UK and Ireland. Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and all clips must be removed after the usage period. Max use 90 seconds per match. Use only during the period starting 2 hours after the relevant match and ending 72 hours after the final whistle. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Dignity Health Sports Park, Carson, California, USA. 17th July 2019.
Arsenal 2, Bayern Munich 1
1st Half
1. 00:00 Teams walk onto field
2. 00:17 SAVE - Bayern Thomas Mueller attempt saved by Arsenal Bernd Leno in 32nd minute
3. 00:29 Replay of save
2nd Half
4. 00:45 GOAL - Bayern Louis Poznansk scores own goal when he deflects cross from Arsenal Pierre-Emerick Aubameyang in 49th minute, 1-0 Arsenal
5. 01:05 Replay of own goal
6. 01:19 GOAL - Bayern Robert Lewandowski scores header in 71st minute, 1-1
7. 01:36 Replay of goal
8. 01:56 GOAL - Arsenal Eddie Nketiah scores goal in 88th minute, 2-1 Arsenal
9. 02:19 Replay of goal
10. 02:33 Referee whistles full time
SOURCE: Relevant Sports LLC
DURATION: 02:55
STORYLINE:
Arsenal edged Bayern Munich, 2-1, in Los Angeles on Wednesday in the second match of the International Champions Cup preseason tournament.
After a goalless first half, Arsenal took the lead on an own goal by Bayern's Louis Poznansk in the 49th minute, but halftime substitute Robert Lewandowski leveled the match in the 71st minute with a perfectly placed header.
Eddie Nketiah scored the game-winner for Arsenal in the 88th minute when he finished a well-worked cross from Tyreece John-Jules after a corner kick.
The Premiere League side will next face Fiorentina in Charlotte while Bayern play Real Madrid in Houston.
Both matches are on Saturday, 20th July.
Last Updated : Jul 18, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.