ETV Bharat / bharat

'ఫరూక్​ను అరెస్టు చేయలేదు.. ఆయనే ఇంట్లో ఉన్నారు'

లోక్​సభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లు చర్చకు​ నేషనల్​ కాన్ఫరెన్స్​ సీనియర్​ నేత ఫరూక్​ అబ్దుల్లా గైర్హాజరయ్యారు. ఈ విషయంపై నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ నేత సుప్రియా సులే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బదులుగా ఫరూక్​ను అరెస్టు చేయలేదని... ఇష్టపూర్వకంగానే తన నివాసంలో ఉన్నారని అమిత్​ షా స్పష్టం చేశారు.

'ఫరూక్​ను అరెస్టు చేయలేదు.. ఆయనే ఇంట్లో ఉన్నారు'
author img

By

Published : Aug 6, 2019, 4:18 PM IST

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లాను ప్రభుత్వం అరెస్టు చేయలేదని లోక్​సభలో కేంద్ర హోంమంత్రి అమిత్​షా వెల్లడించారు. నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఇష్టపూర్వకంగానే తన నివాసంలో ఉన్నారని షా వివరించారు.

లోక్​సభలో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ నేత సుప్రియా సులే చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా షా ఈ విధంగా స్పందించారు. తన పక్కన ఫరూక్​ అబ్దుల్లా కూర్చునే వారని, ప్రస్తుతం సభలో ఆయన లేరని సుప్రియ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం లోక్​సభలో ఆర్టికల్​ 370పై వాడీ-వేడీ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఫరూక్​ లేకపోతే.. అసలు చర్చే అసంపూర్ణంగా మిగిలిపోతుందని సుప్రియా సులే అభిప్రాయపడ్డారు.

'నేతలను వెంటనే విడిచిపెట్టాలి'

ఆర్టికల్​ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. జమ్ముకశ్మీర్​లో కీలక నేతలను ప్రభుత్వం రహస్య ప్రదేశాల్లో బంధించిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శించారు. అరెస్టయిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:- 'ఉగ్ర కుట్రల జోరు పెంచిన పాకిస్థాన్'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Frankfurt - 6 August 2019
1. Various of trading floor at stock market
2. SOUNDBITE (German) Robert Halver, head of market research at Baader Bank:
"Mr. Trump needed arguments against his favourite enemy China and currency manipulation, and it is water on his mill to say they manipulate the currency so strongly that American exporters have problems. Now he is encouraged to implement even more tariffs, even more trade protectionism against the Chinese. Here at the stock exchange the belief in a quick end to this trade war is dwindling."
3. Cutaway of traders
4. SOUNDBITE (German) Robert Halver, head of market research at Baader Bank:
"The Chinese are Asians, so of course credibility and face saving is the be all and end all, so they must oppose. That is the problem if both sides escalate more and more: how can they get together? One would need a referee but who should that be? To be honest, the World Trade Organisation is not taken seriously by either side which means that somebody has to move at some point. Trump has the  election coming up so he doesn't want be seen as the lame duck. The Chinese can't give in because they see themselves as a world power. This will require diplomatic art of the highest order to get back to normal, but I don't believe in it for the foreseeable future."
5. Various of trading floor
STORYLINE
A senior financial expert in Germany warned Tuesday that markets were losing confidence that the trade war between the US and China could end any time soon.
Robert Halver, head of market research at Baader Bank, said neither side appeared ready to give in.
"This will require diplomatic art of the highest order to get back to normal, but I don't believe in it for the foreseeable future," he said.
German stocks rose slightly Tuesday morning after falling sharply the previous day over concerns about the impact of the US-China dispute.
The row between Washington and Beijing showed no sign of abating on Tuesday, as China allowed its yuan currency to fall further.
The Trump administration has accused China of manipulating its currency, a claim that opens the way for possible new penalties and a worsening of the dispute between the two nations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.