ETV Bharat / bharat

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు - farmers protests today

farmers protest across the country against the farm bills
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు
author img

By

Published : Sep 28, 2020, 11:08 AM IST

Updated : Sep 28, 2020, 2:00 PM IST

13:57 September 28

  • Bengaluru: Karnataka Congress protests against govt at party office. State Congress chief DK Shivakumar, state in-charge Randeep Surjewala & Siddaramaiah present.

    Karnataka is observing a bandh today, against Farm laws, land reform ordinances, amendments to APMC & labour laws. pic.twitter.com/xaU9MXPIda

    — ANI (@ANI) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన కార్యాలయంలో నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్​, ఇంఛార్జ్ రణ్​దీప్​ సుర్జేవాలా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

13:28 September 28

  • Karnataka: Police detain workers of Congress, JD(S) & SDPI, who were protesting in Madikeri of Kodagu district today, amid statewide protest.

    Farmers' orgs have called statewide bandh today against #FarmBills (now laws), land reform ordinances, amendments to APMC & labour laws. pic.twitter.com/7lYOeanmx5

కర్ణాటక కొడగు జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్, జేడీఎస్​, ఎస్​డీపీఐ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు.

12:46 September 28

  • Punjab CM Captain Amarinder Singh holds a sit-in protest against the against #FarmBills (now laws) at Khatkar Kalan in Shaheed Bhagat Singh Nagar.

    The Chief Minister also paid tribute to Bhagat Singh on the latter's birth anniversary. pic.twitter.com/NXuYyRclBQ

పంజాబ్ ముఖ్యమంత్రి నిరసన..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్ సింగ్​. భగత్​ సింగ్​ నగర్​లోని ఖాట్కర్ కలన్​లో ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అంతకు ముందు భగత్​​ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు అమరీందర్​.

12:09 September 28

  • #WATCH Karnataka: SDPI, Karnataka Rajya Raitha Sangha, JD(S), Karnataka Rakshana Vedike & others form human chain at Ashoka Circle, Shivamogga in protest against govt.

    Statewide bandh in Karnataka today against #FarmBills, land reform ordinances, amendments to APMC & labour laws pic.twitter.com/691KkEvRJU

మానవహారం..

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కర్ణాటక శివమొగ్గలోని అశోక సర్కిల్​లో మానవ హారంగా నిలబడ్డారు రైతు సంఘం, జేడీఎస్​, ఎస్డీపీఐ, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు. జెండాలు, బ్యానర్లు పదర్శించారు. డప్పులు వాయించి ఆందోళనలు చేపట్టారు.

11:59 September 28

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో రైతు సంఘాలు బంద్ పాటిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బెంగళూరులోని పుట్టన్న చెట్టి టౌన్​ హాల్​ ఎదురుగా మహిళలు నృత్య ప్రదర్శనతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

11:49 September 28

వ్యవసాయ చట్టాలను తమిళనాడు పొరుగు రాష్ట్రం కేరళ వ్యతిరేకిస్తోందని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్. ఈ విషయంపై పినరయ్ విజయన్ సర్కారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉందని పేర్కొన్నారు. అదే తరహాలో తమిళనాడు ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్లాలని సూచించారు. లేకపోతే ఆ బాధ్యతను ప్రతిపక్షాలు తీసుకుంటాయని తేల్చి చెప్పారు.  తమిళనాడు కాంచీపురంలోని కీజంబి గ్రామంలో రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు స్టాలిన్.

11:20 September 28

  • Karnataka: JD(S) workers took out a bike rally in Shivamogga today, they were stopped by Police at Lakshmi Theater circle.

    Farmers' organisations have called a statewide bandh today against #FarmBills (now laws), land reform ordinances, amendments to APMC and labour laws. pic.twitter.com/h1VOIDwSfW

కర్ణాటకలో వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా శివమొగ్గలో బైక్ ర్యాలీ నిర్వహించారు జేడీఎస్ కార్యకర్తలు. లక్షీ థియేటర్ సర్కిల్​ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

11:16 September 28

దిల్లీ గేట్ వద్ద ట్రాక్టర్​కు నిప్పు పెట్టిన ఘటనలో పంజాబ్​కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు.

11:12 September 28

ట్రాక్టర్​కు నిప్పు..

ట్రాక్టర్​కు నిప్పు..

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్​ యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో దిల్లీలోని ఇండియాగేట్​ వద్ద ఓ ట్రాక్టర్​కు నిప్పంటించారు ఆందోళన కారులు. అనంతరం భగత్​సింగ్​ చిత్రపటంతో నిరసనలు చేపట్టారు.

11:09 September 28

తమిళనాడులో 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు కాంచీపురంలోని కీజంబి గ్రామంలో రైతులు నిరసనలు చేపట్టారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు.

10:44 September 28

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు

farmers protest across the country against the farm bills
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. అఖిల భారత కిసాన్​ సభ(ఏఐకేఎస్​) సహా ఇతర రైతు సంఘాలు కర్ణాటకలో బంద్​ నిర్వహిస్తున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రోడ్లపై ఆందోళనలకు దిగాయి.

Last Updated : Sep 28, 2020, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.