ETV Bharat / bharat

మళ్లీ లాక్​డౌన్​.. థియేటర్లు ఓపెన్.. నిజం కాదు - అక్టోబర్ 1 నుంచి థియేటర్లు ఓపెన్ అవాస్తవం

దేశవ్యాప్తంగా మరోసారి లాక్​డౌన్ సహా సినిమాహాళ్లు తెరుచుకోనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టతనిచ్చింది. సెప్టెంబర్ 25 నుంచి మరోసారి సంపూర్ణ లాక్​డౌన్, అక్టోబర్ 1 నుంచి సినిమాహాళ్లు తెరుచుకోనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది.

FAKE NEWS ON LOCK DOWN AGAIN
సెప్టెంబర్ 25 నుంచి లాక్​డౌన్ వార్తలు అవాస్తవం
author img

By

Published : Sep 15, 2020, 11:37 AM IST

సెప్టెంబర్​ 25 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్​డౌన్ విధించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నట్లు వెలువడుతున్న వస్తున్న మీడియా కథనాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఖండించింది. అవి తప్పుడు వార్తలని వివరణ ఇచ్చింది.

అలాంటిదేమీ లేదు..

'దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి 46 రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్ వించిధించాలి.' అని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్​ఎండీఏ), ప్రణాళిక సంఘం.. ప్రధాన మంత్రి కార్యాలయానికి సూచించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలు అవస్తవమని పీఐబీ తెలిపింది. ఎన్​ఎండీఏ అలాంటి ఆదేశాలేవి ఇవ్వలేదని స్పష్టం చేసింది.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదని పీఐబీ స్పష్టం చేసింది. థియేటర్ల రీ ఓపెన్​పై కేంద్ర హోం శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

అన్​లాక్​ 4.0 మార్గదర్శకాల్లో సినిమాహాళ్లు ఇంకొన్నాళ్లు మూసే ఉంటాయని హోం శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Claim:A Media report has claimed that Home Ministry has ordered reopening of cinema halls across the country from 1st October with the imposition of strict regulations. #PIBFactCheck: This claim is #Fake. No decision has been taken by @HMOIndia on reopening the cinema halls yet pic.twitter.com/hc903cfXnm

    — PIB Fact Check (@PIBFactCheck) September 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:'కూలీల మరణాలు మోదీ ప్రభుత్వానికి తెలియదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.