చెన్నై శివకాశీ సమీపంలో బాణసంచా తయారీ యూనిట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి బాణసంచా తయారీలోని కూలీలు దూరంగా ఎగిరిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు...బాణసంచా ప్లాంట్ యజమాని కోసం గాలిస్తున్నారు.
శివకాశీ సమీపంలో పేలిన బాణసంచా.. ముగ్గురు మృతి - శివకాశీ సమీపంలో పేలిన బాణసంచా
DG CRPF A P Maheshwari while addressing a joint darbar of police and CRPF personnel in Shopian district said that Jammu and Kashmir is their top priority. He complimented the Jammu and Kashmir Police and other central forces for successfully handling security and law and order duties in the UT.
శివకాశీ సమీపంలో పేలిన బాణసంచా.. నలుగురు మృతి
19:57 February 19
శివకాశీ సమీపంలో పేలిన బాణసంచా.. ముగ్గురు మృతి
19:57 February 19
శివకాశీ సమీపంలో పేలిన బాణసంచా.. ముగ్గురు మృతి
చెన్నై శివకాశీ సమీపంలో బాణసంచా తయారీ యూనిట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి బాణసంచా తయారీలోని కూలీలు దూరంగా ఎగిరిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు...బాణసంచా ప్లాంట్ యజమాని కోసం గాలిస్తున్నారు.
Last Updated : Mar 1, 2020, 9:16 PM IST