ETV Bharat / bharat

'మోదీని ఆయన కాపలాదారులే 'చోర్'​ అంటారు'

author img

By

Published : Apr 30, 2019, 8:38 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. మోదీ నివాసం వద్దకు వెళ్లి 'చౌకీదార్' అని పిలిస్తే అక్కడున్న సిబ్బంది వెంటనే 'చోర్​ హై' అని బదులిస్తారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్​ దమోహ్​లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు రాహుల్​.

మోదీని ఆయన కాపలాదారులే చోర్​ అంటారు:రాహుల్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దిల్లీలోని ప్రధాని నివాసం వద్ద చౌకీదార్ అని పిలిస్తే అక్కడున్న కాపలాదార్లు, భద్రతా సిబ్బంది వెంటనే 'చోర్ ​హై' అని బదులిస్తారని అన్నారు. మధ్యప్రదేశ్​ దమోహ్​లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు​. 15మంది ధనికులకు మోదీ రూ.5లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. అందుకే 'చౌకీదార్ చోర్​' అంటున్నారని దుయ్యబట్టారు. రఫేల్ కుంభకోణం ద్వారా అనిల్ అంబానీకి మోదీ రూ.30వేల కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు రాహుల్​ గాంధీ.

మధ్యప్రదేశ్​లో భాజపా అధికారంలో ఉన్నపుడు జరిగిన రూ.3వేల800కోట్ల బుందేల్​ఖండ్​ ప్యాకేజి కుంభకోణంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కమల్​నాథ్​కు సూచించారు రాహుల్ గాంధీ.

ఇదీ చూడండి: మోదీ నామినేషన్​ రద్దు చేయండి: టీఎంసీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AP TELEVISION - AP CLIENTS ONLY  
Colombo - 30 April 2019
1. Wide shot of news conference
2. SOUNDBITE (Sinhala) Cardinal Malcolm Ranjith, Archbishop of Colombo:   
"The IS leader has said that they were responsible for the attack but I can't ask them to pay compensation for my dead people. I can only tell him that I present this case to God's court. It is up to God to punish those who committed this act, the bloodshed of this kind. The Bible says that the spilled blood cries out to God from the earth. This blood has already cried out for justice."
3. Cutaway
STORYLINE:
The Archbishop of Colombo condemned the leader of the Islamic State group (IS) on Tuesday for praising the Easter Sunday attacks in Sri Lanka.
In a video on Monday, Abu Bakr al-Baghdadi called the Sri Lankan suicide bombers "a thorn in the chests of the crusaders."
Cardinal Malcolm Ranjith said he couldn't ask al-Baghdadi to "pay compensation" for the dead, but could only "present this case to God's court."
IS has claimed responsibility for the attacks, which killed more than 250 people.
Investigators are looking into the extent of the extremist group's involvement with the local radicalised Muslims who carried out the suicide bombings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.