గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" భజన గీతం అందరిని ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్లో ఆవిష్కరించిన ఈ గీతాన్ని విన్న రాజకీయ నేతలు ప్రశంసిస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారత్లోని ఉత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు.
-
ईटीवी भारत की ओर से देश के सर्वश्रेष्ठ गायकों ने बापू को दी संगीतमय श्रद्धांजलिhttps://t.co/s2Wq4U9sIZ
— Piyush Goyal (@PiyushGoyal) October 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ईटीवी भारत की ओर से देश के सर्वश्रेष्ठ गायकों ने बापू को दी संगीतमय श्रद्धांजलिhttps://t.co/s2Wq4U9sIZ
— Piyush Goyal (@PiyushGoyal) October 1, 2019ईटीवी भारत की ओर से देश के सर्वश्रेष्ठ गायकों ने बापू को दी संगीतमय श्रद्धांजलिhttps://t.co/s2Wq4U9sIZ
— Piyush Goyal (@PiyushGoyal) October 1, 2019