ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​ : ముగ్గురు ముష్కరుల హతం - సీఆర్​పీఎఫ్​

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. షోపియాన్​ జిల్లాలో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.

ఎన్​కౌంటర్​
author img

By

Published : Mar 28, 2019, 8:55 AM IST

Updated : Mar 28, 2019, 12:21 PM IST

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​
జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

షోపియాన్​ జిల్లా కెల్లెర్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. సైన్యం, సీఆర్​పీఎఫ్​, రాష్ట్ర పోలీసు శాఖ సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి.ముష్కరులు ఉన్న ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి.

భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వారి నుంచి భద్రతా సిబ్బంది ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

హంద్వారాలో మరో ఎన్​కౌంటర్​

హంద్వారాలోని యారో లంగేట్​ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో వారిపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులకు దీటుగా సమాధానమిస్తున్నారు జవాన్లు.

కాల్పులు ఇంకా కొనసాగుతున్న కారణంగా స్థానికంగా పాఠశాలలు, కళాశాలలు ముసేయించారు అధికారులు. స్థానికంగా చరవాణీ అంతర్జాల సేవలు నిలిపేశారు.

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 28 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0141: US CA Monsanto Verdict AP Clients Only 4203154
Jury awards $80 million in damages in Monsanto case
AP-APTN-0050: Brazil Protest AP Clients Only 4203152
Indigenous groups protest proposed health reforms
AP-APTN-0036: UK Brexit Vote News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4203138
Parliaments against 8 indicatives votes on Brexit
AP-APTN-0036: UK Brexit Vote Reax News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4203142
Politcians react to rejection of 8 indicative votes
AP-APTN-0036: UK Brexit Political Reax Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4203149
DUP: We cannot support deal; 1922 cmte comment
AP-APTN-0025: US CA Facebook Ban AP Clients Only 4203150
Facebook bans 'white nationalist' groups
AP-APTN-0000: US DC Boeing FAA Hearing 2 AP Clients Only 4203148
Acting head of FAA: No software glitches seen
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 28, 2019, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.