ETV Bharat / bharat

కొండంత బాధతో కుప్పకూలిన గజరాజు - కర్ణాటక

కర్ణాటకలోని చిక్కమగళూర్​లో కొండ మీద నుంచి ఓ ఏనుగు కిందపడింది. అపస్మారక స్థితిలోకి జారుకుని ప్రాణాలు కోల్పోయింది. చనిపోయేముందు ఏనుగు బాధతో విలపిస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు.

కొండంత బాధతో కుప్పకూలిన గజరాజు
author img

By

Published : Jul 4, 2019, 2:45 PM IST

కొండంత బాధతో కుప్పకూలిన గజరాజు

కొండ మీద నుంచి పడి ఓ ఏనుగు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూర్​ జిల్లాలో చోటుచేసుకుంది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారుకున్న గజరాజు... కొద్దిసేపటికే కన్నుమూసింది.

ఇదీ జరిగింది...

చిక్కమగళూర్​ జిల్లాలోని హరంబి గ్రామం సమీపంలో 40-45 అడుగుల ఎత్తుతో ఓ కొండ ఉంది. ఆ కొండపై నుంచి ఏనుగు కింద పడింది. లేచి నిలబడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం దక్కలేదు. చివరకు ప్రాణాలు వీడింది. ఆ దృశ్యాలను స్థానికులు ఫోన్లలో బంధించారు.

ఇదీ చూడండి:- ప్రాంతీయ భాషల్లో ఆర్​ఆర్​బీ, బ్యాంకింగ్​ పరీక్షలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.