ETV Bharat / bharat

ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం... - Samajwadi Party

ఎన్నికల ప్రచారాల్లో నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది.  నేడు ఉదయం ఆదిత్యనాథ్​, మాయావతిపై చర్యలు తీసుకున్న ఈసీ.. తాజాగా మరో ఇద్దరిపై ప్రచారంలో పాల్గొనకుండా తాత్కాలిక నిషేధం విధించింది.

ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం...
author img

By

Published : Apr 15, 2019, 11:13 PM IST

Updated : Apr 16, 2019, 12:16 AM IST

ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం...

ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారన్న కారణంతో కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు మేనకా గాంధీ, సమాజ్​వాదీ పార్టీ నేత ఆజంఖాన్​లపై చర్య తీసుకుంది ఈసీ. మేనకాగాంధీ 48 గంటలు, ఆజంఖాన్​ 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మంగళవారం 10 గంటలనుంచి వీరిద్దరిపై తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

సుల్తాన్‌పుర్‌ ఎన్నికల ప్రచారంలో మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారంటూ మేనకా గాంధీపై ఆరోపణలొచ్చాయి. రాంపుర్​ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి, నటి జయప్రదపై.. ఎస్పీ నేత ఆజంఖాన్​ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఈసీకి ఫిర్యాదులందాయి.

మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను 3 రోజులు, బీఎస్పీ నేత మాయావతిని 48 గంటలపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ నేడు ఉదయం ఈసీ ఆదేశించింది.

ఇదీ చూడండీ: మాయావతి, ఆదిత్యనాథ్​కు ఈసీ నోటీసులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Turin, Italy. 15th April 2019.
1. 00:00 Wide of Juventus squad stretching
2. 00:13 Tracker of Cristiano Ronaldo
3. 00:24 Ronaldo jogging with team-mates
4. 00:44 Ronaldo stretching
5. 00:58 Wide of players in circle during passing drill
6. 01:11 Tracker of Ronaldo in the centre circle during passing drill
7. 01:42 Various during passing drill
8. 02:11 Moise Kean
9. 02:15 Pan from Ronaldo to Paulo Dybala during passing drill
SOURCE: SNTV
DURATION: 02:31
STORYLINE:
Juventus had the luxury of resting most of its first team at the weekend.
Ajax didn't, and may have paid a costly price.
For the 2-1 loss at Spal in Serie A on Saturday, Juventus had just two players in its starting lineup that began the 1-1 draw in Amsterdam.
Cristiano Ronaldo wasn't even on the bench.
Ahead of Tuesday's game, Ajax had nine of its starting XI from the first leg in the 6-2 victory over Excelsior.
One of them, star midfielder Frenkie de Jong, limped off with a hamstring problem in the first half and is a doubt for the game in Turin.
Ronaldo was rested before the second leg of the round of 16 and he subsequently scored a hat trick against Atletico Madrid to see Juventus overturn a first-leg deficit.
Last Updated : Apr 16, 2019, 12:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.