ETV Bharat / bharat

ఈ నెల 24 నుంచి 'ఏక్​ భారత్​-శ్రేష్ఠ్​ భారత్'​

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి నవంబర్​ 3 వరకు ఏక్​ భారత్​- శ్రేష్ఠ్​ భారత్​ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 30,31 తేదీల్లో గుజరాత్​లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ 31న సర్దార్​ పటేల్​ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించనున్నారు.

ఈ నెల 24 నుంచి 'ఏక్​ భారత్​-శ్రేష్ఠ్​ భారత్'​
author img

By

Published : Oct 18, 2019, 5:19 AM IST

ఈ నెల 24 నుంచి 'ఏక్​ భారత్​-శ్రేష్ఠ్​ భారత్'​

ఈ నెల 24 నుంచి నవంబర్ 3 వరకు కేంద్ర ప్రభుత్వం 'ఏక్ భారత్- శ్రేష్ఠ్​ భారత్ కార్యక్రమం నిర్వహించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రజల్లో.. ఒకరి సంస్కృతి పట్ల మరొకరికి అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం. దేశ వైవిధ్యాన్ని, సమగ్ర జాతీయ దృక్పథాన్ని మరింతగా ఇనుమడింపజేయడం ఈ మిషన్​ లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 30,31 తేదీల్లో గుజరాత్​లో పర్యటించనున్నారు. 31వ తేదీ సర్దార్​ పటేల్​ ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారు. శిక్షణలో ఉన్న ఐఏఎస్​, ఐపీఎస్​ల గౌరవవందనం స్వీకరించనున్న ప్రధాని.. కాసేపు వారితో ముచ్చటిస్తారు.

అనంతరం.. మోదీ లద్దాఖ్​ను సందర్శించనున్నారు. ఈ నెల 31 నుంచి జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడుతాయి. లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన రోజే ప్రధాని అక్కడ పర్యటించనుండడం విశేషం. మోదీ పర్యటనకు ముందే అక్కడ లెఫ్టినెంట్​ గవర్నర్​ను నియమించే అవకాశం ఉంది.
దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు సర్దార్​ పటేల్​ వినిపించిన మహోన్నత నినాదం 'ఏక్​ భారత్​- శ్రేష్ఠ్​ భారత్​'ను మోదీ సాకారం చేయాలనుకుంటున్నారు. ఇది పూర్తిగా ఆచరణలోకి రాకపోయినా.. ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా సరైన అడుగులే వేస్తోందని చెప్పక తప్పదు.

SNTV Digital Daily Planning Update, 1730 GMT
Thursday 17th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Media briefing following Euopean Leagues Club Advisory Platform (CAP) meeting in London - with the future of UCL discussed. Expect at 2100.
TENNIS: Highlights from the ATP World Tour 250.
GOLF: First round action from the European Tour, Open de France in Paris, France. Expect at at 1800.
BASKETBALL: Highlights from round three of the Euroleague.
CSKA Moscow v Khimki M. Expect at 2000.
Zalgiris Kaunas v Real Madrid. Expect at 2000.
Fenerbahce v Baskonia. Expect at 2045.
Maccabi Tel Aviv v Crvena zvezda. Expect at 2100.
Bayern v Lyon-Villeurbanne. Expect at 2130.
Panathinaikos v Olimpia Milano. Expect at 2130.
BOXING: Further file footage of Patrick Day who has died after being knocked out in a bout. Timings to be confirmed.
BOXING: Stills and File - Boxer Patrick Day dies 4 days after suffering brain injury in fight. Already moved.
BOXING: Errol Spence, Jr. released from hospital and charged with drink driving after Ferrari crash. Already moved.
SOCCER: FILE - Maracana to host 2020 Copa Lib final, Cordoba to host Copa Sudamericana final. Already moved.
SOCCER: FILE - La Liga want Miami location for Villareal v Atletico Madrid. Already moved.
VIRAL (GOLF): Brittany Altomare hits hole in one at LPGA Shanghai, wins a car. Already moved.
VIRAL (RUGBY): Matt To'omua jokes about England's  'flaws' ahead of WC clash. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Friday 17th October 2019
RUGBY WORLD CUP:
- Japan team announcement ahead of quarter-final v South Africa.
- Ireland captain's run. Tokyo Stadium.
- Ireland press conference ahead of quarter-final v New Zealand.
- New Zealand press conference ahead of quarter-final v Ireland.
- England captain's run.
-  England press conference ahead of quarter-final v Australia.
- Australia captain's run.
- Australia press conference ahead of quarter-final v England.
- France's captain's run ahead of quarter-final v Wales.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures - including:
Chelsea
Everton
Liverpool
Manchester City
Manchester United
SOCCER: Real Madrid train and talk ahead of their La Liga match against Mallorca.
SOCCER: Juventus press conference ahead of their tie against Bologna in Serie A.
SOCCER: Bulgaria Football Union executive committee meet to decide whether they will accept the resignation of their president, Borislav Mihaylov - as fallout from racist fan behaviour at Euro qualifier continues.
SOCCER: Press conference following European Leagues General Assembly in London.
SOCCER: Melbourne Victory vs Adelaide United in the A-League.
SOCCER: Consadole Sapporo vs Cerezo Osaka in the J-League.
SOCCER: Shenzhen vs Guangzhou Evergrande in the Chinese Super League.
TENNIS: Highlights from the WTA, Kremlin Cup in Moscow, Russia.
TENNIS: Highlights from the ATP World Tour 250, European Open in Antwerp, Belgium.  
GOLF: Second round action from the European Tour, Open de France in Paris, France.
GOLF: LPGA Shanghai second round.
MOTOGP: Practice ahead of the Grand Prix of Japan in Motegi.
BASKETBALL: Highlights from round three of the Euroleague.
Olympiakos v Zenit Petersburg
Barcelona v Alba Berlin
Valencia v Anadolu Efes
MMA: Media day with Darren Till ahead of his middleweight bout at UFC 244 with Kelvin Gastelum.
CYCLING: Tour of Guangxi second stage.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.