ETV Bharat / bharat

సీఎం అభ్యర్థిగా మళ్లీ 'పళనిస్వామి'కే ఓటు - పన్నీర్​ సెల్వం

వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన చేసింది.

Edappadi K. Palaniswami will be AIADMK's CM Candidate for Tamil Nadu Assembly Election 2021
2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
author img

By

Published : Oct 7, 2020, 10:30 AM IST

Updated : Oct 7, 2020, 11:01 AM IST

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామినే ఖరారు చేసింది అన్నాడీఎంకే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పార్టీ నేత పన్నీర్​ సెల్వం. దీంతో గత కొన్ని రోజులుగా తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Edappadi K. Palaniswami will be AIADMK's CM Candidate for Tamil Nadu Assembly Election 2021
పోలీసుల బందోబస్తు

పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న పళనిస్వామి

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో.. పార్టీ వ్యూహాల కోసం 11 మంది సభ్యులతో ఓ స్టీరింగ్​ కమిటీని నియమించినట్లు పన్నీర్​ సెల్వం స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే చీఫ్‌ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఓ కమిటీని నియమించినట్టు సమాచారం.

పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తల సంబరాలు

పార్టీ కార్యాలయం ముందు బ్యానర్లు

సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ప్రకటించగా.. ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

సీఎం అభ్యర్థి ప్రకటనకు ముందు పోలీసుల మోహరింపు

అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు

ఇదీ చూడండి: రెండో రాజధానిగా మధురై- వికేంద్రీకరణా? ఓట్ల వ్యూహమా?

Last Updated : Oct 7, 2020, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.