ETV Bharat / bharat

'డీకేకు కొత్త చిక్కులు.. కుమార్తెకు ఈడీ సమన్లు' - కుమార్తె

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత శివకుమార్​కు ఇప్పట్లో ఇబ్బందులు తప్పేలా లేవు. మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. విచారణ నిమిత్తం ఆయన కుమార్తెకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సమన్లు జారీ చేసింది. భాజపా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు డీకే.

'డీకేకు కొత్త చిక్కులు.. కుమార్తెకు ఈడీ సమన్లు'
author img

By

Published : Sep 11, 2019, 5:35 AM IST

Updated : Sep 30, 2019, 4:45 AM IST

'డీకేకు కొత్త చిక్కులు.. కుమార్తెకు ఈడీ సమన్లు'

మనీలాండరింగ్​ కేసులో అరెస్టయిన కర్ణాటక​ మాజీ మంత్రి, సీనియర్​ నేత డీకే శివకుమార్​కు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. ఈ కేసులో విచారణ నిమిత్తం తాజాగా ఆయన కూతురు ఐశ్వర్యకు సమన్లు జారీ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. సెప్టెంబర్​ 12న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు అధికారులు.

2017లో తన కుమార్తెతో కలిసి సింగపూర్​ పర్యటనకు వెళ్లినట్లుగా శివకుమార్​ చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించనున్నారు. పర్యటన వివరాలను సేకరించనున్నారు. పీఎంఎల్​ఏ (మనీ లాండరింగ్​ నిరోధక చట్టం) కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది ఈడీ.

పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల విషయంలో.. శివకుమార్‌ను సెప్టెంబర్​ 3న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు.

చట్టబద్ధంగా విజయం సాధిస్తా: డీకే

  • I would like to reiterate that I have done nothing wrong & am a target of vendetta politics.

    With the support and blessings that I am receiving from all of you, and my belief in god and our judiciary, I have full faith that I will emerge victorious both legally and politically.

    — DK Shivakumar (@DKShivakumar) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I wholeheartedly thank leaders, supporters, well-wishers and friends who have organised a massive protest in my support tomorrow in Bengaluru.

    I humbly request that the protest be peaceful & doesn't cause any inconvenience to citizens. Please ensure public property isn't harmed.

భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​. అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను చట్టబద్ధంగా, రాజకీయంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు. తనకు అండగా ఉంటున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. బెంగళూరులో బుధవారం శాంతియుత నిరసనలు చేయాలని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: నిమజ్జనంలో విషాదం... ఆరుగురు చిన్నారులు మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 10 September 2019
1. Democratic Unionist Party (DUP) leader Arlene Foster and DUP deputy leader Nigel Dodds leaving Downing Street
2. Foster leaving Downing Street, UPSOUND (English)
(Reporter question: "Was it a good meeting Arlene? Ms Foster was it a good meeting?")
Foster: "Yes we had a very good meeting thank you."
Dodds walking alongside Foster, UPSOUND (English)
(Reporter: "Do you have anything to say about Brexit? Is there going to be a deal? Do you have anything to be worried about?")
Dodds: "Very good meeting."
(Reporter: "Did you have any assurances about the backstop, or not?")
"We'll be updating colleagues and making some statements in the future but...(it was a) very good meeting, very good meeting."
Dodds and Foster walking away
STORYLINE:
The leader of Northern Ireland's Democratic Unionist Party (DUP) Arlene Foster left Downing Street Tuesday after talks with British Prime Minister Boris Johnson over Brexit.
Accompanied by DUP deputy leader Nigel Dodds, Foster told reporters it had been a "very good meeting" but declined to say anything more.
Foster later released a statement which said Johnson had confirmed to her that he had rejected the idea of a Northern Ireland-only backstop to prevent a no-deal Brexit.
The DUP, which has a confidence and supply arrangement in place with Johnson's ruling Conservatives, is staunchly opposed to the idea of a backstop, which it says undermines the bonds between Northern Ireland and the rest of the UK.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.