ETV Bharat / bharat

పర్యావరణ పరిరక్షణకై 'ప్లాస్టిక్​' వ్యర్థాలతో ఇటుకలు

ప్లాస్టిక్​ ఇటుకలు తయారు చేయడం ఎంతో సులభమంటున్నారు బంగాల్​కు చెందిన మానస్​ మొండల్​. స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న మొండల్​.. వాడిపడేసిన ప్లాస్టిక్​ను(పాలిథీన్​ కవర్లు, ఇతర వ్యర్థాలు)​బాటిళ్లల్లో పెట్టి ఇటుకల్లా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనే జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

Eco-Bricks of Bishnupur, a step close to reducing single-use plastic
పర్యావరణ పరిరక్షణకై 'ప్లాస్టిక్​' వ్యర్థాలతో ఇటుకలు
author img

By

Published : Jan 30, 2020, 6:54 AM IST

Updated : Feb 28, 2020, 11:38 AM IST

పర్యావరణ పరిరక్షణకై 'ప్లాస్టిక్​' వ్యర్థాలతో ఇటుకలు

ప్లాస్టిక్​తో ఇటుకలను తయారు చేయగలరా? అది కూడా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​తో? సాధ్యమే కాదు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. బంగాల్​లోని బిష్ణుపుర్​ జిల్లాకు చెందిన స్థానిక మున్సిపాలిటీ అధికారులు దీనిని చేసి చూపించారు.

మున్సిపాలిటీలోని సబ్​-డివిజన్​ అధికారి మానస్​ మొండల్​ ఆలోచనే ఇది. వాడిపడేసిన పాలిథీన్​ కవర్లు, చెత్తను బాటిళ్లల్లో, జాడీల్లో నింపి ఇటుకల్లా తయారు చేయడం మొదలు పెట్టారు మానస్​. ఇప్పుడు ఈ ఆలోచన స్థానికుల్లో ఉత్సాహం నింపింది.

"మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలనే కాదు.. గ్రామాల్లోని బడులను వీటికి ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్​ భూతం వ్యవసాయ క్షేత్రాలకు ఎంతో నష్టం. వ్యవసాయ క్షేత్రాల్లో ఇది ఎన్నో సమస్యలు తెస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీ వల్ల ఇంట్లో ప్లాస్టిక్​ను వినియోగించలేకపోతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్​ను పిల్లలు బాటిళ్లల్లో పెడుతున్నారని చెబుతున్నారు." - మానస్​ మొండల్​, ఎస్​డీఓ బిష్ణుపుర్​

బాటిళ్లు పూర్తిగా నిండి తర్వాత అవి ఎంతో గట్టిగా మారుతాయి. వీటినే ఆ తర్వాత ఇటుకల్లాగా ఉపయోగిస్తున్నారు. మొండల్​ తన కుమారుడిని కూడా ఈ పనిలో భాగస్వామ్యం చేశారు. ఈ ఆలోచన విజయం సాధించిన అనంతరం దీనిపై ఇతర ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

"ఇంట్లో పాత బాటిళ్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు​ పెడుతున్నాం. వీటి నుంచి ఇతర వస్తువులను తయారు చేస్తాం." - ఎస్​డీఓ కుమారుడు

తొలుత ఈ పర్యావరణ హిత ఇటుకలను తన కార్యాలయాన్ని సుందరీకరించడం కోసం వినియోగించారు మొండల్​. చెట్ల చుట్టూ వీటిని అమర్చారు. కూర్చోవడానికి అనువుగా ఉండే విధంగా కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మానస్​ ఆలోచన.. బిష్ణుపుర్​ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఇదీ చూడండి: ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ తయారీపై మహిళలకు శిక్షణ

AP Video Delivery Log - 1600 GMT News
Wednesday, 29 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1557: US NY Weinstein AP Clients Only 4251844
Harvey Weinstein arrives at court
AP-APTN-1556: UK Flights Cancelled AP Clients Only 4251843
Some UK flights to China cancelled amid virus
AP-APTN-1541: West Bank March AP Clients Only 4251841
Palestinians march in West Bank over peace plan
AP-APTN-1531: EU Virus AP Clients Only 4251838
EU health officials update on Wuhan virus
AP-APTN-1523: US AK Virus Evacuees Medical AP Clients Only 4251839
Americans evacuating virus zone pass health test
AP-APTN-1510: France Brexit AP Clients Only 4251836
French minister: risk of transition cliff-edge
AP-APTN-1452: Germany Israel AP Clients Only 4251832
Israel's president laments rise of anti-Semitism
AP-APTN-1443: Belgium Labour MEP AP Clients Only 4251831
British Labour MEP leaves Brussels with mixed feelings
AP-APTN-1434: Russia Journalist Arrest Part No access Russia 4251829
5 ex-police arrested for framing Russian journalist
AP-APTN-1428: Thailand Airport Part No Access Thailand 4251827
Thai PM looks to calm public's virus fears
AP-APTN-1416: Bangladesh Airport AP Clients Only 4251823
Bangladesh intensifies airport health screening
AP-APTN-1409: Thailand Giraffes No access Thailand 4251816
Giraffe still missing after 2 escape in Thailand
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.