ఇందులో అత్యధికంగా తమిళనాడులో రూ.107.24 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్(రూ.104.53 కోట్లు), ఆంధ్రప్రదేశ్(రూ.103.4 కోట్లు), కర్ణాటక(రూ.26.53 కోట్లు), మహారాష్ట్ర (రూ. 19.11 కోట్లు), తెలంగాణ(రూ.8.2 కోట్లు) రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
అక్రమంగా తరలిస్తున్న రూ.143.47 కోట్ల నగదు, రూ. 89.64 కోట్ల విలువైన మద్యం, రూ.131.75 కోట్ల విలువ చేసే మత్తుపదార్థాలు, రూ. 162.93 కోట్ల విలువైన లోహాలు, రూ. 12.202 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.