ETV Bharat / bharat

ఆ నిబంధనను పునఃపరిశీలిస్తాం: ఈసీ - ఈవీఎం

భారత శిక్షాస్మృతిలోని 177వ సెక్షన్​ నిబంధనను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎంలు, వీవీప్యాట్​ యంత్రాల్లో లోపాలపై చేసిన ఫిర్యాదు నిజం కాదని తేలితే ఫిర్యాదుదారుడిపై కేసు పెట్టే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తోంది.

ఆ నిబంధనను పునఃపరిశీలిస్తాం: ఈసీ
author img

By

Published : Jun 6, 2019, 6:02 AM IST

ఆ నిబంధనను పునఃపరిశీలిస్తాం: ఈసీ

ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు), వీవీప్యాట్‌ యంత్రాల్లో లోపాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఒక వేళ ఫిర్యాదు నిజం కాదని తేలితే ఫిర్యాదుదారుడిపై కేసు పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది భారత శిక్షాస్మృతిలోని 177వ సెక్షన్‌. తాజాగా ఈ నిబంధనను పున:పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయినందున అంతర్గతంగా చర్చించుకుని నిబంధనను సరళీకరించడంపై దృష్టి సారిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. ఐపీసీ 177 సెక్షన్ ప్రకారం ఫిర్యాదు తప్పు అని తేలితే గరిష్ఠంగా 6 నెలల వరకు సాధారణ జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధించేందుకు అవకాశం ఉంది.

ఈ నిబంధనను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలపాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ'

AP Video Delivery Log - 2300 GMT News
Wednesday, 5 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2257: US NY Census Court AP Clients Only 4214445
US census citizenship question prompts lawsuit
AP-APTN-2245: Cuba Last US Cruise Ship AP Clients Only 4214442
Last US cruise ship departs Cuba amid restrictions
AP-APTN-2244: France DDay Vet Omaha Beach AP Clients Only 4214420
D-Day US Army medic reunited with "his" rock
AP-APTN-2241: France DDay UK Veteran Jump 3 AP Clients Only 4214441
Action camera of UK D-Day vets' parachute jump
AP-APTN-2205: Brazil Neymar Bolsonaro AP Clients Only 4214438
Brazilian president backs Neymar
AP-APTN-2155: US TX Migrants Killed Must credit KIII, No access Corpus Christi, no use US broadcast networks 4214437
Salvadoran migrants killed in Texas vehicle crash
AP-APTN-2147: US WA Wildfires Must credit KXLY, No access Spokane, No use US broadcast networks 4214436
Washington state wildfire burning in dry grassland
AP-APTN-2117: US FL Parkland Officer Court Part Must Credit WPLG, No Access Miami, No Use U.S. Broadcast Networks 4214392
Parkland massacre deputy arrested on 11 charges
AP-APTN-2117: Italy Debt Salvini AP Clients Only 4214378
Salvini: We don't need anyone else to pay debt
AP-APTN-2117: Guatemala Central America AP Clients Only 4214434
Central American heads of state discuss migration
AP-APTN-2113: Cuba Travel Impact AP Clients Only 4214433
Cuba restrictions hit cruise lines this summer
AP-APTN-2106: Peru Corruption AP Clients Only 4214432
Peru Congress yields to the president's demands
AP-APTN-2101: Russia Putin Xi 3 No access Russia/EVN 4214431
Putin and Xi meet pandas and visit Bolshoi
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.