ETV Bharat / bharat

ఎన్నికల వేళ కొత్త పార్టీల కోలాహలం

భారత్​లో మొత్తం 2వేల293 రాజకీయ పార్టీలు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. గత 40 రోజుల్లోనే 149 పార్టీలు ఆవిర్భవించాయని వెల్లడించింది.

author img

By

Published : Mar 18, 2019, 10:26 AM IST

Updated : Mar 18, 2019, 12:12 PM IST

దేశంలో పార్టీలు... 2,293
దేశంలో పార్టీలు... 2,293

కాంగ్రెస్, భాజపా, తెదేపా, తెరాస​, డీఎంకే, తృణమూల్​ కాంగ్రెస్​​... ఇలా జాతీయం నుంచి ప్రాంతీయం వరకు దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. 'మన దేశంలో మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నాయి?' ఈ ప్రశ్న మీకు ఎప్పుడోసారి వచ్చే ఉంటుంది? మీ సందేహానికి ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాలే సమాధానం.

దేశంలో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 2వేల 293. ఈ విషయాన్ని వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 9వ తేదీలోపు నమోదైన వివరాలను ప్రకటించింది.

లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి దాకా 149 పార్టీలు కొత్తగా పేర్లను ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్నాయి. ఫిబ్రవరి ముందు వరకు పార్టీల సంఖ్య 2వేల143. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు 58 కొత్త పార్టీలు నమోదు చేసుకున్నాయి.

నమోదైనప్పటికీ గుర్తింపు పొందని పార్టీలకు సొంత ఎన్నికల గుర్తు ఉండదని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ వద్ద ఉన్న 84 ఉచిత గుర్తులనే వినియోగించి ఎన్నికల బరిలో దిగాలని తెలిపింది.

గుర్తింపు పొందడం ఎలా?

రాష్ట్రం లేదా జాతీయ స్థాయిలో ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే అసెంబ్లీ లేదా లోక్​సభకు అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కనీస సీట్ల శాతం పొంది ఉండాలి.

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0358: NZealand Vigil AP Clients Only 4201419
Students lead vigil for mosque attack victims
AP-APTN-0335: NZealand Civil Defence No access New Zealand 4201418
NZ offers support to people affected by attack
AP-APTN-0302: NZealand Gun Shop AP Clients Only 4201417
Christchurch gun store sold 4 weapons to suspect
AP-APTN-0233: Australia NZ Search 2 No access Australia 4201416
Police raid homes in Australia to aid NZ probe
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 18, 2019, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.