ETV Bharat / bharat

దిల్లీలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.7 తీవ్రత

author img

By

Published : Jul 3, 2020, 7:06 PM IST

Updated : Jul 3, 2020, 8:34 PM IST

Earthquake tremors felt in Delhi
దిల్లీలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.5గా తీవ్రత

19:04 July 03

దిల్లీలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.7 తీవ్రత

దిల్లీ, హరియాణాలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్​ స్కేలు​పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. కొద్ది సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురుగావ్‌కు నైరుతి దిశలో 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇటీవల ఉత్తరాదిన తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'

Last Updated : Jul 3, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.