భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం ఉదయం 7:10 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్సీఎస్) తెలిపింది.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భూకంపం - Bangladesh-India border earthquake

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భూకంపం
09:07 June 03
08:39 June 03
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భూకంపం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై తీవ్రత 4.3గా నమోదైంది.
09:07 June 03
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం ఉదయం 7:10 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్సీఎస్) తెలిపింది.
08:39 June 03
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భూకంపం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై తీవ్రత 4.3గా నమోదైంది.
Last Updated : Jun 3, 2020, 9:24 AM IST