ETV Bharat / bharat

పామును ముక్కలు చేసి.. త్రిశూలానికి గుచ్చి! - Coimbatore latest snake stabbed news

తమిళనాడులోని కోయంబత్తూర్​​లో ఓ తాగుబోతు పామును ముక్కలుగా నరికి.. పురాతన ఆలయం ముందున్న త్రిశూలానికి గుచ్చాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Drunken villager stabbed snake in temple sword - viral video
పామును ముక్కలు చేసి.. త్రిశూలానికి గుచ్చి!
author img

By

Published : May 22, 2020, 10:02 PM IST

తమిళనాడు కోయంబత్తూర్​​లోని ఓ గ్రామంలో పామును ముక్కలుగా నరికి ఆలయం ముందున్న త్రిశూలానికి గుచ్చాడు ఓ తాగుబోతు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. వైరల్​గా మారింది.

అలా చేయడానికి కారణమేంటి?

పొల్లాచి సమీపంలోని కుమారపలయం గ్రామంలో పురాతన పిడారి అమ్మన్​ ఆలయం ఉంది. గురువారం సాయంత్రం ఓ తాగుబోతు పామును చంపి అక్కడకు తీసుకొచ్చాడు. ముక్కలుగా చేసి వాటిని గుడి ముందున్న శూలానికి గుచ్చాడు. ఆ తర్వాత వాటిపై పాలాభిషేకం చేసి వెళ్లిపోయాడు.

Drunken villager stabbed snake in temple sword - viral video
'పామును ముక్కలు చేసి.. త్రిశూలానికి గుచ్చి'

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన వేలుచమి అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వ్యక్తి ఇలా చేయడానికి ఏదైనా కారణం ఉందా అన్న అంశంపై విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.