ETV Bharat / bharat

ఇక కరెన్సీ నోట్లు, ఫోన్​లకూ శానిటైజేషన్​ - యూవీ శానిటేజేషన్​

కరోనా వైరస్​ భయంతో బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ శానిటైజర్లతో చేతులు తెగ కడిగేస్తున్నారు. కానీ మీరు ఉపయోగించే ఫోన్​ వంటి వాటితోనూ ప్రమాదమే. అందుకే వీటిని శానిటైజ్​ చేసేందుకు అటోమేటిక్​, కాంటాక్ట్​లెస్ యూవీ శాటిటైజర్​ను అభివృద్ధి చేసింది డీఆర్​డీఓ. హైదరాబాద్​లోని ల్యాబ్​లో ఈ యంత్రాన్ని అభివృద్ధి చేసింది.

DRDO lab develops UV system to sanitise gadgets, currency notes
ఫోన్​ శానిటైజేషన్​ కోసం సరికొత్త వ్యవస్థ
author img

By

Published : May 11, 2020, 9:28 AM IST

ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్లు, కరెన్సీ నోట్లు, పత్రాలను శానిటైజ్​ చేసేందుకు ఆటోమేటిక్​, కాంటాక్ట్​లెస్​ యూవీ శానిటైజర్​ను సిద్ధం చేసింది హైదారాబాద్​లోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ). ఈ శానిటైజర్​కు డీఆర్​యూవీఎస్​(అల్ట్రావైలెట్​ శానిటైజర్​) అని పేరు పెట్టింది.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7143815_drdo2.jpg
డీఆర్​డీఓ శానిటైజేషన్​ మెషీన్​
drdo-lab-develops-uv-system-to-sanitise-gadgets-currency-notes
డీఆర్​డీఓ శానిటైజేషన్​ మెషీన్​

ఈ శానిటైజర్​ ఆటోమేటిక్​గా పనిచేస్తుంది. ఇందులోని క్యాబినెట్​లో​ ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్లు, కరెన్సీ నోట్లు పెడితే... యూవీ కిరణాలు వాటిని శానిటైజ్​ చేస్తాయి. ప్రక్రియ పూర్తయ్యాక యంత్రం స్లీప్​ మోడ్​లోకి జారుకుంటుంది. ఈ విధంగా క్యాబినెట్​ వద్ద ఎవరూ ఉండనవసరం లేదని డీఆర్​డీఓ తెలిపింది.

ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్​టాప్స్​, కరెన్సీ నోట్లు, పాస్​బుక్​లు, పత్రాలు తదితర వాటిని ఈ పద్ధతి ద్వారా శానిటైజ్​ చేయవచ్చని పేర్కొంది డీఆర్​డీఓ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.