ETV Bharat / bharat

చికిత్స చేసిన డాక్టర్​కే కరోనా నిర్ధరణ - kalaburagi latest news

కర్ణాటకలో కరోనా సోకిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడికి పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. వైద్యుడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

corona
చికిత్స చేసిన డాక్టర్​కే కరోనా నిర్ధరణ
author img

By

Published : Mar 17, 2020, 11:21 AM IST

Updated : Mar 17, 2020, 11:59 AM IST

కరోనా సాధారణ ప్రజలనే కాకుండా వైద్యులనూ కలవరపెడుతోంది. కర్ణాటక కలబురగిలో ఓ వైద్యుడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకి మార్చి 10న మరణించిన వృద్ధుడికి ఈ వైద్యుడే చికిత్స అందించినట్లు చెప్పారు.

ప్రస్తుతం డాక్టర్​కు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వృద్ధుడు సహా కలబురగిలో ఇప్పటివరకు రెండు పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Mar 17, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.