ETV Bharat / bharat

రాజ్యాంగ తయారీకి అయిన ఖర్చు ఎంతో తెలుసా? - CONSTITUTION DAY

భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టాలు ఎన్నో. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి వరకు ఎన్నో సంఘటనలు, నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. వాటిలో రాజ్యాంగ దినోత్సవం ఒకటి. రాజ్యాంగం తయారీకి అయిన ఖర్చు 64 లక్షలు. ఇలా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు..

రాజ్యాంగ తరయారీకి అయిన ఖర్చు ఎంతో తెలుసా?
author img

By

Published : Nov 26, 2019, 2:27 AM IST

1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంతకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే రాజ్యాంగ నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. భారత రాజ్యాంగంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. రాజ్యాంగం గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు...

తయారీకి అయిన ఖర్చు..

రాజ్యాంగంలో చేర్చాల్సిన అంశాలపై అధ్యయనం చేసేందుకు సభ్యులు వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ ప్రక్రియ మొత్తానికి అప్పట్లో రూ.64 లక్షల ఖర్చయింది.

దస్తూరి

రాజ్యాంగ అసలు ప్రతిని ఆంగ్లంలో ప్రేమ్‌బెహారీ నారాయణ్‌ రైజదా అందమైన దస్తూరీలో ఇటాలిక్‌ ఫాంట్‌లో రాశారు. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అందుకు బదులుగా ప్రతి పేజీలో తన పేరు, మొదటి పేజీలో తనతోపాటు తన తాత పేరు రాసుకోవడానికి అనుమతి కోరారు.

తొలి ప్రతి

రాజ్యాంగం తొలి ప్రతిని డెహ్రాడూన్‌లో ప్రచురించగా... ఫొటోలను సర్వే ఆఫ్‌ ఇండియా సమకూర్చింది.

ఎంత మంది సంతకాలు చేశారంటే?

హిందీ, ఆంగ్లంలో తయారైన రెండు రాజ్యాంగ ప్రతులపై రాజ్యాంగ పరిషత్‌లోని 299 మంది సభ్యుల్లో 284 మంది సంతకాలు చేశారు. మిగిలిన 15 మందిలో ఒకరు మృతి చెందగా, మరొకరిని తొలగించారు. 13 మంది తుది భేటీకి రాలేదు.

  • రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నుకున్న రాజ్యాంగ పరిషత్‌ సభ్యుల్లో జాతిపిత మహాత్మాగాంధీ లేరు.
  • రాజ్యాంగం ఆంగ్ల ప్రతిలో మొత్తం 1,17,369 పదాలున్నాయి.
  • భారత రాజ్యాంగ పరిషత్‌ చిహ్నం ఏనుగు (ఐరావతం). దీనినే తర్వాత మన దేశ వారసత్వ జంతువుగా గుర్తించారు.

పదిలం

రాజ్యాంగం హిందీ, ఆంగ్లం మూల ప్రతులను పార్లమెంటు గ్రంథాలయంలో హీలియంతో నింపిన పెట్టెల్లో భద్రపరిచారు. హీలియం వాయువు ఇతర పదార్థాలతో రసాయన చర్యలకు గురవదు. దాంతో అందులో భద్రపరచిన వస్తువులు ఎన్నిరోజులైనా పాడవకుండా కొత్తవాటిలాగే ఉంటాయి.

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Monday, 25 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: UK Evening Standard Theatre Awards MUST CREDIT EVENING STANDARD AWARDS 2019 4241657
Dame Maggie Smith and Andrew Scott scoop top awards at the Evening Standard Theatre Awards
AP-APTN-1041: US AMA Highlights 3 Content has significant restrictions, see script for details 4241603
Taylor Swift wins AMA 'Artist of the Year,' performances by Halsey, Camila Cabello, Jonas Brothers, Green Day, Post Malone and more
AP-APTN-0847: Morocco Rap Trial Preview Part mandatory credit to 'Yahya Semlali' 4241623
Morocco rapper Gnawi accused of insulting police
AP-APTN-0824: US AMA Backstage AP Clients Only 4241613
Lil Nas X’s six Grammy nominations were ‘the biggest shock of the year’
AP-APTN-0743: South Korea Pop Star AP Clients Only 4241620
Fans pay their respects at K-pop star's wake
AP-APTN-0522: US AMA Fashion 4 AP Clients Only 4241595
Billie Eilish wears 'upcycled' Burberry at AMAs: 'I'm trying to waste less resources to make clothes'
AP-APTN-0504: US AMA Arrivals 3 AP Clients Only 4241600
Carole King, Shania Twain hail Swift, Lizzo as next generation
AP-APTN-0449: US AMA Highlights 2 Content has significant restrictions, see script for details 4241597
Lizzo, Billie Eilish, Shawn Mendes and Camila Cabello and more perform at AMAs
AP-APTN-0432: US AMA Highlights 1 Content has significant restrictions, see script for details 4241592
Taylor Swift performs medley, accepts AMA 'Artist of the Decade' award
AP-APTN-0420: US AMA Arrivals 2 AP Clients Only 4241593
Billie Eilish got news of Grammy nominations from her mother
AP-APTN-0403: US AMA Arrivals 1 AP Clients Only 4241590
From praise to scoffs, artists weigh in on Taylor Swift’s music battle at AMAs
AP-APTN-0322: US AMA Fashion 3 AP Clients Only 4241589
Taylor Swift, Halsey, Carrie Underwood and Dua Lipa hit red carpet at the AMAs
AP-APTN-0156: US AMA Fashion 2 AP Clients Only 4241583
Billie Eilish, Bill Porter rock bold headwear at AMAs
AP-APTN-0029: US AMA Fashion 1 AP Clients Only 4241580
Selena Gomez, Lizzo, Shawn Mendes hit American Music Awards red carpet
AP-APTN-2229: France Christmas Lights AP Clients Only 4241574
Christmas lights shine bright along Paris' Champs-Elysees avenue
AP-APTN-2044: US Box Office Content has significant restrictions, see script for details 4241568
‘Frozen 2’ heats up box office with $127M opening weekend
AP-APTN-2005: US NJ Rapper Eric B AP Clients Only 4241487
Eric B. iconic hip-hop DJ and one-half of 'Eric B. & Rakim' gets probation in 17-year-old case
AP-APTN-1415: India Pride Parade AP Clients Only 4241517
Joyful scenes mask frustration at India Pride
AP-APTN-1406: OBIT Goo Hara Content has significant restrictions, see script for details 4241514
K-Pop star Goo Hara found dead at her Seoul home
AP-APTN-1223: Russia Winter Swimmers Content has significant restrictions, see script for details 4241503
Hardy Russians take the plunge in icy Lake Baikal
AP-APTN-1201: SAfrica Bank Demolition AP Clients Only 4241498
Bank building flattened in Johannesburg
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.