కర్ణాటక ధార్వాడ్ మండలం కేలగేరి గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు మంజునాథ్ హిరేమత్ తనదైన రీతిలో ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
గాజుపై ఇసుకను ఉపయోగిస్తూ ప్రధాని మోదీ చిత్రాన్ని గీసి శుభాకాంక్షలు తెలిపారు మంజునాథ్.
ఇదీ చూడండి మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు