ETV Bharat / bharat

ఆఖరి రోజుకు 'జనమేళా'

author img

By

Published : Mar 4, 2019, 12:29 PM IST

ప్రయాగ్​రాజ్ కుంభమేళా చివరిరోజున జనసంద్రమైంది. మహాశివరాత్రి పర్వదినాన త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఆఖరి రోజుకు 'జనమేళా'

మహాశివరాత్రి రోజున త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్​రాజ్ చేరుకున్నారు. కుంభమేళా ఉత్సవాలకు సోమవారం ఆఖరి రోజు. ఈ ఒక్క రోజే దాదాపు కోటి మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఆదివారం రాత్రి ప్రయాగ్​రాజ్​లో వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు త్రివేణీ సంగమం చేరుకున్నారు.

రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆఖరి రోజుకు 'జనమేళా'

మహాశివరాత్రి రోజున త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్​రాజ్ చేరుకున్నారు. కుంభమేళా ఉత్సవాలకు సోమవారం ఆఖరి రోజు. ఈ ఒక్క రోజే దాదాపు కోటి మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఆదివారం రాత్రి ప్రయాగ్​రాజ్​లో వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు త్రివేణీ సంగమం చేరుకున్నారు.

రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆఖరి రోజుకు 'జనమేళా'
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ivrea - 3 March 2019
1. Zoom out of fighting between 'Aranceri' (orange-throwers) on carriage and on foot during the Battle of Oranges in Ivrea
2. Wide of Vittorio Emanuele square during orange battle
3. Various of orange battle with carriages moving through fighters on foot
STORYLINE:
Thousands of people gathered in Ivrea in northern Italy on Sunday for the start of the traditional Battle of Oranges, the highlight of the town's annual carnival.
Tons of oranges will be thrown over the course of the battle which will continue for another two days.
The origins of the food fight are believed to date back to around 1,200 AD and the revolt against a tyrannical baron which resulted in his overthrow, the destruction of his castle and the creation of a free municipality.
According to the legend the rebellion was lead by Violetta, daughter of a miller and betrothed to Toniotto, who refused to respect the "jus primae noctis" right claimed by the baron.
During the fight, the "baron's army" crosses the city on horse-drawn carts through the "people" on the ground, who are separated into nine teams, as they pelt each other with oranges.
Around 8,000 fighters, in Italian "Aranceri", or "Orangiers" were involved in the battle on Sunday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.