ETV Bharat / bharat

భార్యను వేధిస్తున్న డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

భార్యను వేధిస్తున్న కేసులో ఒడిశాకు చెందిన డిప్యూటీ కలెక్టర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు వివాహేతర సంబంధం ఉందని నిందితుడి భార్య ఆరోపించారు.

Deputy Collector arrested for torturing wife in Odisha
భార్యను వేదిస్తున్న డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్
author img

By

Published : Sep 30, 2020, 12:11 PM IST

భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో ఒడిశాలోని బౌద్​జిల్లా డిప్యూటీ కలెక్టర్​ సారత్ బాగ్​ను అరెస్టు చేశారు ఝర్సుగూడ పోలీసులు. తన వివాహేతర సంబంధాన్ని బయటపెడితే చంపుతానని బెదిరించారని డిప్యూటీ కలెక్టర్ సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

"డిప్యూటీ కలెక్టర్ ఒక అమ్మాయితో ఇంట్లో సన్నిహితంగా ఉన్న సమయంలో నేను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాను. ఇదేంటని ప్రశ్నిస్తే ఆయన, సిబ్బంది కొట్టారు. తుపాకీతో చంపేస్తామని బెదిరించారు" అని నిందితుడి భార్య ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చూడండి:బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.