ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. సాధారణంగా బుధ, గురువారాల్లో కేబినెట్ భేటీ జరుగుతుంది. కానీ అసాధారణంగా ఇవాళ ఏర్పాటు చేశారు.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సరిహద్దుల్లో పాక్ యుద్ధవిమానాల మోహరింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చించే అవకాశముంది.
ఇదీ చూడండి: తుపాకీ పట్టి జైలుపాలైన 'బర్త్ డే' బాయ్..!