ETV Bharat / bharat

దిల్లీపై కాలుష్యం పంజా- ఐదు రోజులు అన్నీ బంద్​ - pollution news update

దిల్లీ నగరంపై కాలుష్యం పంజా విసిరింది. దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. జనవరి తరువాత తొలిసారి అత్యంత ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. అప్రమత్తమైన ప్రభుత్వం, కాలుష్య నివారణ ప్రాధికార కమిటీ (ఈపీసీఏ) నష్టనివారణ చర్యలు చేపట్టాయి.

దిల్లీపై కాలుష్యం పంజా- ఐదు రోజులు అన్నీ బంద్​
author img

By

Published : Nov 1, 2019, 3:47 PM IST

Updated : Nov 1, 2019, 4:31 PM IST

దిల్లీపై కాలుష్యం పంజా- ఐదు రోజులు అన్నీ బంద్​
దేశ రాజధాని దిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నగరవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగర వాసులు మాస్క్​లు లేకుండా బయట తిరిగే పరిస్థితులు లేవు. శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చిన్న పిల్లల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది.

శుక్రవారం మధ్యాహ్నానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 480గా నమోదైంది. సాధారణంగా ఏక్యూఐ 100 పాయింట్లలోపు ఉంటే వాతావరణం సంతృప్తికర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితి..

వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో చర్యలు చేపట్టింది సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కాలుష్య నివారణ ప్రాధికార కమిటీ(ఈపీసీఏ)​. దిల్లీని ఆరోగ్య అత్యవసర పరిస్థితి కలిగిన ప్రాంతంగా ప్రకటించింది. నేటి నుంచి 5వ తేదీ వరకు రాజధానిలో ఎటువంటి భవన నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని ఆదేశించింది. దిల్లీ ఎన్​సీఆర్​ ప్రాతంలో మతాబులు, పటాసులు పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

పాఠశాలలకు సెలవులు..

కాలుష్యం తీవ్రరూపం దాల్చిన కారణంగా దిల్లీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈనెల 5 వరకు విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

Delhi schools to be shut till Tuesday
పాఠశాలల బంద్​

అంతకుముందు విద్యార్థులకు సుమారు 50 లక్షల 'ఎన్​95' మాస్క్​లను పంపిణీ చేశారు కేజ్రీవాల్​.

Delhi schools to be shut till Tuesday
మాస్క్​ల పంపిణీ

ఇదీ చూడండి: ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల నగారాకు రంగం సిద్ధం

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 1 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0826: Cambodia British Backpacker AP Clients Only 4237711
Exteriors of hospital where body of British backpacker has been taken
AP-APTN-0808: Syria Soldiers AP Clients Only 4237737
Turkey hands over 18 Syrian soldiers to Russia
AP-APTN-0727: US CA Ventura Fire 3 Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4237736
Fire north of Los Angeles threatening 1,800 structures
AP-APTN-0703: STILLS Cambodia British Backpacker PART NO ACCESS CAMBODIA 4237729
STILLS of British backpacker's body; mother at hospital
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 1, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.