ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: రంగంలోకి మోదీ, షా- పోటీగా సోనియా, రాహుల్​ - భాజాపా ప్రచారకర్తల జాబితా విడుదల

దిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి. భాజపా, కాంగ్రెస్​ ప్రధాన ప్రచారకర్తల జాబితాలను విడుదల చేశాయి.

Delhi polls: Sonia, Rahul, Priyanka among star campaigners for Congress
దిల్లీ దంగల్​: రంగంలోకి మోదీ, షా- పోటీగా సోనియా, రాహుల్​
author img

By

Published : Jan 22, 2020, 3:10 PM IST

Updated : Feb 17, 2020, 11:56 PM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ప్రముఖులను రంగంలోకి దించుతున్నాయి. నేడు భాజపా, కాంగ్రెస్​ పోటాపోటీగా ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలను విడుదల చేశాయి.

భాజపా నుంచి...

భాజపా నుంచి మొత్తం 40 మంది ప్రముఖులు ప్రచారం చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటులు హేమ మాలిని, సన్నీ దేఓల్, రవి కిషన్​, క్రికెటర్ గౌతమ్​ గంభీర్ ఈ జాబితాలో ఉన్నారు.

Delhi polls: Sonia, Rahul, Priyanka among star campaigners for Congress
భాజపా ప్రచారకర్తల జాబితా

కాంగ్రెస్ నుంచి...

కాంగ్రెస్​ పార్టీ 40 మంది ప్రముఖులతో కూడిన ప్రధాన ప్రచారకర్తల జాబితాను విడదల చేసింది. వీరిలో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా, ప్రధాన కార్యదర్శి ప్రియాంక, అగ్ర నేత రాహుల్​ గాంధీ ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, పంజాబ్​ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ, నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మొత్తం 1029 మంది..

దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 1,029 మంది అభ్యర్థులు... 1,528 నామినేషన్లను వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. చివరి రోజున(మంగళవారం) 800 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. మొత్తం 1029 మంది అభ్యర్థుల్లో 187 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారం వరకు ఉందని అధికారులు తెలిపారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ఫిబ్రవరి 8న జరగనుంది. 11న ఫలితం వెలువడనుంది.

ఇదీ చూడండి: విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడి లొంగుబాటు

ZCZC
PRI GEN NAT
.LUCKNOW DEL101
UP-LD-CAA PROTEST
Daughters of renowned poet among 160 women booked for protesting against CAA, NRC in UP
(Eds: Adding quotes, details )
          Lucknow, Jan 21 (PTI) Daughters of renowned Urdu poet Munawwar Rana are among the 160 women booked by police for allegedly defying prohibitory orders and taking part in the protests against the CAA and NRC here, officials said on Tuesday.
          The protests at the historic Clock Tower in the old Lucknow area against Citizenship (Amendment) Act and the National Register of Citizens (NRC) started on Friday and have continued with hundreds of women braving the chill to take part in it.
          The district administration has booked 160 women, including two daughters of Rana, for defying the orders on Monday night.
          "Prohibitory orders are in force. Yet women have been staging protests. This amounts to defying the orders and three cases have been lodged at the Thakurganj police station in this connection," Additional Deputy Commissioner of Police (West Zone) Vikas Chand Tripathi said.
          Fauzia and Sumaiya, daughters of Rana, have been named in one of the FIRs, he said.
          Besides the Clock Tower, where protests have been going on for the past five days on the lines of Delhi's Shaheen Bagh, another protest by women was staged in Ujariaon area of Gomti Nagar on Monday evening against the CAA and the NRC.
          Over a dozen women staged sit-in near a 'dargah', holding placards showing anti-CAA, NRC slogans. When asked to vacate the area, they resorted to sloganeering against the citizenship law, police said.
          A police team which rushed to the spot urged the women to go home citing prohibitory orders but they did not relent, police said.
          Jaibunisa, a protester, told PTI, "The intention of the government is not correct as far as the CAA and the NRC are concerned. India is the largest democracy in the world but the current government is ignoring a section of its population. What is saddening is the fact that it is not even listening to the pleas."
          Another protester, Nazia Sheikh, said, "What is the reason that the Centre does not want to soften its stand. Muslims have sacrificed the most in the country's freedom struggle. Why does the government wants to push them into dark?"
          Meanwhile, Urdu poet Munnawar Rana on Tuesday argued that a rally addressed here by Union Home Minister Amit Shah violated the prohibitory orders, just as his daughters are accused of doing.
          On Tuesday, Shah held a public meeting in another part of the city in support of the CAA.
          "The Union home minister's rally had all the required permissions, Lucknow's District Magistrate Abhishek Prakash told PTI when contacted. PTI NAV SAB
RDK
01212106
NNNN
Last Updated : Feb 17, 2020, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.