ETV Bharat / bharat

'బుజ్జగింపు కాదు.. సీఏఏకు మద్దతిచ్చే ప్రభుత్వం కావాలి' - దిల్లీ ఎన్నికలు

పేదల అభివృద్ధిని దిల్లీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ రాజధానిలోని ద్వారకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార ఆమ్​ ఆద్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు బుజ్జగింపు చర్యలు అనవసరమని... సీఏఏ వంటి నిర్ణయాలకు మద్దతిచ్చే ప్రభుత్వమే దిల్లీని పాలించాలని పేర్కొన్నారు.

Delhi needs govt that will give direction, not play blame game: PM
'నిందలు కాదు.. అభివృద్ధి చేసే ప్రభుత్వమే దిల్లీకి కావాలి'
author img

By

Published : Feb 4, 2020, 5:30 PM IST

Updated : Feb 29, 2020, 4:06 AM IST

'బుజ్జగింపు కాదు.. సీఏఏకు మద్దతిచ్చే ప్రభుత్వం కావాలి'

దిల్లీ ద్వారక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధికార ఆమ్​ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని ప్రజలకు బుజ్జగింపు చర్యలు వద్దని... సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఆర్టికల్​ 370 రద్దు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు మద్దతునిచ్చే ప్రభుత్వమే అవసరమని పేర్కొన్నారు.

ఒకరిపై ఒకరు నిందించుకునే ప్రభుత్వం దిల్లీని పరిపాలిస్తోందని... కానీ దేశ రాజధానిని అభివృద్ధి పథంవైపు నడిపించే మార్గనిర్దేశకాలు ముఖ్యమని తెలిపారు మోదీ.

పేదలకు రక్షణగా ఉండే ఆయుష్మాన్​ భారత్​ యోజనను దిల్లీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మోదీ. కేజ్రీవాల్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'మొహల్లా' క్లినిక్​లు ఇతర రాష్ట్రాల్లో పని చేయవని గుర్తుచేశారు.

"రూ.5 లక్షలు అందించే ఆయుష్మాన్​ భారత్​ పథకం సేవలు దిల్లీ పేదలకు అందడం లేదు. వారు చేసిన పాపం ఏంటి? ఈ సేవలు పొందన వ్యక్తి... ఏదైన పని మీద గ్వాలియర్​ వెళ్లినా.. భోపాల్​, సూరత్​, నాగ్​పుర్​, హైదరాబాద్​, చెన్నై వెళ్లి.. అకస్మాత్తుగా అక్కడ అనారోగ్యం పాలైతే.. ఈ 'మొహల్లా' క్లీనిక్​లు ఆ వ్యక్తి వద్దకు రాగలవా? కానీ ఆయుష్మాన్​ భారత్​ యోజన దిల్లీలో అమలై ఉండుంటే.. ఆ వ్యక్తికి వేరే ప్రాంతంలో గుండెపోటు వచ్చినా... అక్కడి ఆసుపత్రుల్లో ఈ పథకంతో చికిత్స జరిగిపోతుంది. ఇలా ఒకరి ప్రాణం బతికినా... మనసు ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఇక్కడి సర్కారుకు మీ ఆరోగ్యంపై చింత లేదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

దేశంపై దాడి చేసే శత్రువులకు సహాయం చేసే ప్రభుత్వం దిల్లీకి అవసరం లేదన్న ప్రధాని... ఆప్​ చేసే ద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు.

దిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలకు ఈ నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడతాయి.

ZCZC
PRI ESPL LGL NAT NRG
.SHAHJAHANPUR DES13
UP-CHINMAYANAND
Chinmayanand not released from jail as bail papers yet to reach authorities
         Shahjahanpur (UP), Feb 4 (PTI) A day after getting bail in the case of sexual assault of a law student, former Union Minister Swami Chinmayanand could not secure release from the district jail here on Tuesday for lack of completion of legal formalities.
         "The bail papers could not reach here. After they are received, they will be filed in the local court and then he would be released. It can take a few days," Amit Singh, a
family member of Chinmayanand, told PTI here.
         Shahjahanpur jail superintendent Rakesh Kumar said some people met the 72-year-old former MP after the Allahabad High Court granted him bail on Monday.
         Kumar denied reports that sweets were distributed inside the jail to celebrate his bail. "No sweets were distributed in the jail," he said.
         While granting him bail, the high court on Monday also transferred Chinmayanand's trial from Shahjahanpur to Lucknow.
         "The trial court will take up the case on priority basis, preferably on day to day basis and trial will be concluded within one year," the court said while shifting the
trial to the Lucknow district court based on the survivor's apprehension that Chinmayanand, being a powerful person in his home town Shahjahanpur where the trial is currently taking place, could tamper with evidence and influence the proceedings.
         Justice Rahul Chaturvedi issued the bail order on the plea filed by the BJP leader.
         The order directed Chinmayanand to file an undertaking stating that he shall not seek any adjournment on the date fixed for evidence when the witnesses are present in court.
          "In case of default of this condition, it shall be open for the trial court to treat it as abuse of liberty of bail and pass orders in accordance with law," the order said.
          Justice Chaturvedi also directed Senior Superintendent of Police, Lucknow to ensure the security and safety of the survivor, her family members and witnesses
during the entire trial period by deputing an officer of the rank of Senior Sub Inspector and armed constables for their protection.
          "Chinmayanand alias Krishna Pal Singh be released on bail on his executing a personal bond and furnishing two heavy sureties each in the like amount to the satisfaction of the court concerned in case with some conditions," the court said.
          On November 16, the court had reserved its order after hearing the counsels from both sides.
          Chinmayanand, whose trust runs the Shahjahanpur law college where the woman studied, was arrested on September 20 under section 376-C of the IPC, a charge short of rape. It is applied when someone in authority takes advantage of his official position to "induce or seduce" a woman to have sex with him.
          In a parallel case, the woman was charged with trying to extort money from Chinmayanand, whom she had accused of rape.
          The high court granted her bail on December 4.
          The Supreme Court had stepped in after the 23-year-old law student went missing for a few days in August last year after posting a video clip on social media, alleging
sexual abuse.
          A special investigation team of Uttar Pradesh Police, formed on the directions of the apex court, arrested Chinmayanand about a month later.
          The SIT also arrested the student after a complaint that she and her friends had tried to extort Rs 5 crore from Chinmayanand, threatening to make public videos showing her giving massages to the former minister. PTI COR ABN SMI
RDM
RDM
02041530
NNNN
Last Updated : Feb 29, 2020, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.