ETV Bharat / bharat

దిల్లీ ఫలితాలపై సమగ్ర విశ్లేషణ చిత్ర రూపంలో

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే అరవింద్ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, తుది ఫలితాలకు వ్యత్యాసం ఎంత? జిల్లాల వారీగా ఆప్​ బలం పెరిగిందా తగ్గిందా? భాజపా ఘోర  పరాభవానికి, ఆప్ విజయానికి కారణాలేంటనే విషయాలు చిత్ర రూపంలో సంక్షిప్తంగా..

delhi election results
దిల్లీలో ఆప్ జయకేతనం
author img

By

Published : Feb 11, 2020, 9:53 PM IST

Updated : Mar 1, 2020, 12:53 AM IST

ఎగ్జిట్​ పోల్స్ అంచానాలను నిజం చేస్తూ దేశరాజధాని దిల్లీలో ఆమ్​ ఆద్మీ పార్టీ మరోసారి అఖండ విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్​ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 70కి గాను 62 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. అయితే ఎగ్జిట్ పోల్స్​కు, ప్రస్తుత ఫలితాలకు ఎంత వ్యత్యాసం ఉంది? జిల్లాల వారీగా ఆప్ ప్రదర్శన ఎలా ఉంది? ఆప్ విజయానికి, భాజపా ఓటమికి కారణాలు చిత్ర రూపంలో సవివరంగా.

వివిధ వార్తాసంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే..

delhi-election-results
ఎగ్జిట్ పోల్స్ వ్యత్యాసం

గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు సీట్ల సంఖ్యలో వ్యత్యాసం

elhi election results analysis infographic
గతేడాది ఫలితాలు

జిల్లాల వారీగా ఆప్, భాజపా కైవసం చేసుకున్న స్థానాలు

elhi election results analysis infographic
జిల్లాల వారీగా

ఆమ్​ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం గట్టడానికి గల ప్రధాన కారణాలు

elhi election results analysis infographic
ఆప్ విజయానికి కారణాలు

భాజపా ఓటమిని ప్రభావితం చేసిన అంశాలు

elhi election results analysis infographic
భాజపా ఓటమికి కారణాలు

భాజపా, ఆప్​ ఓట్ల శాతం ఇలా

delhi-election-results-analysis-infographic
దిల్లీ ఫలితాలపై సమగ్ర విశ్లేషణ చిత్ర రూపంలో

ఇదీ చూడండి: కాంగ్రెస్​ వరుసగా రెండోసారి 'డక్'.. నేతల్లో కలవరం

Intro:Body:

Manila: India defeated Kazakhstan 4-1 in the Asia Team Badminton Championships in their quest to reach the quarterfinal. Former world number one Kidambi Srikanth and young guns Lakshya Sen and Shubhankar Dey won their respective singles matches while M.R. Arjun and Dhruv Kapila won their doubles fixture.

Men's singles World Championships bronze medallist Sai Praneeth, who was not fielded in the singles matches, teamed up with Chirag Shetty and lost their tie to Kazakh pair Artur Niyazov and Khaitmurat Kulmatov in three games.

Srikanth beat Dmitriy Panarin 21-10, 21-7 in a match that lasted just 23 minutes. Lakshya beat Niyazov 21-13, 21-8 in 21 minutes while Shubhankar beat Kulmatov 21-11, 21-5 in 26 minutes.

Arjun and Kapila beat Nikita Bragin and Kulmatov 21-14, 21-8.

India are placed in Group B with Malaysia and Kazakhstan after their initial group, which consisted of defending champions Indonesia and the hosts Philippines, was reshuffled due to the withdrawals of China and Hong Kong after the coronavirus outbreak.

While a full strength Indian men's team is taking part in Manila, the second-string women's team devoid of stars like PV Sindhu and Saina Nehwal was withdrawn by the Badminton Association of India due to fears related to the coronavirus outbreak.

Conclusion:
Last Updated : Mar 1, 2020, 12:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.