ETV Bharat / bharat

ఈ నెల 16న 'ఉన్నావ్' అత్యాచార కేసు తీర్పు

ఉన్నావ్ అత్యాచార కేసు తీర్పును దిల్లీ కోర్టు ఈ నెల 16కు  వాయిదా వేసింది. భాజపా నేత కుల్​దీప్ సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసు విచారణలో ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ పూర్తయ్యింది. సీబీఐ వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పును రిజర్వు చేసింది కోర్టు.

sengar
16న ఉన్నావ్ 'సెంగార్​' అత్యాచార తీర్పు
author img

By

Published : Dec 11, 2019, 5:46 AM IST

Updated : Dec 11, 2019, 6:16 AM IST

భాజపా బహిష్కృత నేత కుల్‌దీప్‌ సెంగార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్ అత్యాచార కేసు తీర్పును దిల్లీ కోర్టు ఈ నెల 16కు రిజర్వ్‌ చేసింది. ఈ కేసుకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. దర్యాప్తు సంస్థ సీబీఐ వాదనలు సోమవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో తీర్పును ఈ నెల 16న వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది.

2017లో ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేశారంటూ కుల్‌దీప్ సెంగార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తల అనంతరం సెంగార్‌ను భాజపా పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే కేసు విచారణ దశలో ఉండగానే ఈ ఏడాది జులైలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును కొంతమంది దుండగులు ట్రక్కుతో ఢీ కొట్టారు . ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక కుల్‌దీప్‌ సెంగార్ ఉన్నారంటూ బాధితురాలు ఆరోపించగా సీబీఐ విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి: ఉన్నావ్​ ఘటన నిందితుడు సెన్​గర్​పై హత్య కేసు

పోక్సో చట్టం కింద ఉన్నావ్​ నిందితుడు బుక్​

AP Video Delivery Log - 1700 GMT News
Tuesday, 10 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1659: Argentine Presidential Inauguration 3 AP Clients Only 4244079
Fernandez makes his way to Los Olivos
AP-APTN-1659: US Pelosi Impeachment Trade Deal AP Clients Only 4244078
Pelosi: Impeachment, USMCA timing not 'coincidence'
AP-APTN-1659: France Strike Protest AP Clients Only 4244050
Mass demo in Paris over pension reform
AP-APTN-1642: Ukraine Talks Analyst AP Clients Only 4244077
Analyst on Ukraine-Russia agreement
AP-APTN-1640: Sweden Handke Interview No access Bosnia 4244076
Handke on controversy over his Nobel Prize win
AP-APTN-1638: US DC Pompeo Lavrov AP Clients Only 4244075
Arms control headlines Pompeo, Lavrov meeting
AP-APTN-1629: UAE US Jones Kelly AP Clients Only 4244074
2 ex-WH advisers: Russia, Iran still 2 top threats
AP-APTN-1625: Iraq Protest AP Clients Only 4244073
Thousands continue anti-govt protest in Baghdad
AP-APTN-1621: Argentina Presidential Inauguration 2 AP Clients Only 4244072
Fernandez inaugurated as president of Argentina
AP-APTN-1606: Bosnia Migrants AP Clients Only 4244068
Bosnia police begin clearing temporary migrant camp
AP-APTN-1601: US Pelosi USMCA AP Clients Only 4244065
Pelosi announces agreement on USMCA trade pact
AP-APTN-1601: Finland New PM 2 AP Clients Only 4244061
Marin: We are going to be active in EU and globally
AP-APTN-1534: Chile Missing Military Plane AP Clients Only 4244060
Chile Air Force on missing plane carrying 38 people
AP-APTN-1530: Argentina Presidential Inauguration AP Clients Only 4244058
Fernandez supporters await his inauguration
AP-APTN-1511: Philippines Human Rights AP Clients Only 4244057
Protesters burn Duterte effigy at Manila protest
AP-APTN-1505: Saudi Gulf Summit 2 AP Clients Only 4244055
Saudi King criticises Iran at Gulf summit
AP-APTN-1500: Bosnia Handke Protest AP Clients Only 4244054
Bosnian war survivors protest literature Nobel
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 11, 2019, 6:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.