దిల్లీ జేజే కాలనీ. శనివారం రాత్రి ఇద్దరు మహిళలు గొడవ పడుతున్నారు. విధుల్లో ఉన్న ఓ పోలీసు... ఇద్దరి తగువును పరిష్కరిస్తానంటూ వెళ్లాడు. ఇద్దరి తరఫున మాట్లాడటం మొదలు పెట్టాడు.
ఆగ్రహించిన ఓ మహిళ పోలీసుపై దాడికి దిగింది. బెదిరించడానికి అధికారి గాలిలో కాల్పులు జరిపాడు. అయినా సరే ఆ మహిళ వెనక్కి తగ్గలేదు. చేసేది లేక పోలీసు అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ దృశ్యాలన్నీ స్థానికుల్లో ఒకరు సెల్ఫోన్లో రికార్డ్ చేశారు.
ఇదీ చూడండి:ఆ స్వామి దర్శనం 40 ఏళ్లకోసారి 48 రోజులే..!