దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు గందరగోళం సృష్టించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు రాజధానికి వచ్చారు పశ్చిమ ఉత్తరప్రదేశ్ నేతలు. దిల్లీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. సమావేశం నుంచి బయటకు వచ్చాక యూపీ నేతలు మధ్య గలాటా జరిగింది. అయితే ఇదంతా అంతర్గత విషయమని ఓ నేత తెలిపారు.
ఇదీ చూడండి: మృత్యువుకు తలొగ్గిన చిన్నారి ఫతేవీర్