ETV Bharat / bharat

'తేజస్​లో ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతి' - Defence Minister Rajnath Singh tejas

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్​సీఏ తేజస్​లో విహరించిన అనుభూతి గొప్పగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. తేజస్​లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా అరుదైన గౌరవం పొందారు.

తేజస్​ యుద్ధ విమానంలో రాజ్​నాథ్​ ప్రయాణం
author img

By

Published : Sep 19, 2019, 10:43 AM IST

Updated : Oct 1, 2019, 4:18 AM IST

తేజస్​లో ప్రయాణించిన రాజ్​నాథ్

దేశీయంగా రూపొందించిన లైట్‌ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణశాఖ మంత్రిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు రాజ్‌నాథ్ సింగ్. బెంగళూరులోని హెచ్​ఏఎల్ విమానాశ్రయంలో అధికారుల సమక్షంలో తేజస్‌లో విహరించారు. ప్రత్యేక అనుభూతి పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు రాజ్​నాథ్​. ఈ అనుభవాన్ని జీవితంలో మర్చిపోనని చెప్పారు. రాజ్​నాథ్​తో పాటు ఎయిర్‌ వైస్ మార్షల్ తివారీ తేజస్‌లో ప్రయాణించారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్‌ను రూపొందించిన అధికారుల కృషిని ప్రశంసించేందుకు అందులో ప్రయాణించినట్లు తెలిపారు రాజ్​నాథ్.

" తేజస్ యుద్ధవిమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. తేజస్​లో​ ప్రయాణించే అవకాశం తొలిసారి దక్కింది. ప్రయాణం చాలా సాఫీగా సాగింది. సౌకర్యంగా ఉంది. నేను ఆస్వాదించా. హెచ్​ఏఎల్​, డీఆర్​డీవో అందరికీ అభినందనలు. తేజస్ కావాలని ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలు, ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగాం. "

-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇప్పటికే భారతీయ వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. నౌకాదళంలో ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది..

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు చేస్తాం : అమిత్​ షా

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
++QUALITY AS INCOMING++
TVNZ  – NO ACCESS NEW ZEALAND
Nuku'alofa, Tonga – 19 September 2019
1. Various of band leading funeral procession for the late Tongan Prime Minister 'Akilisi Pohiva
2. Various of hearse and procession
3. Various of royal family and family members holding portrait of Pohiva following the hearse
4. Mid of hearse outside church
5. Various of Pohiva's coffin being carried into church
6. Family members walking into church
7. Pohiva's coffin carried into cemetery
8. Various of service at cemetery
9. Mourner wiping tears
10. Mourner carrying sign reading (English): "Rest in Love P.M. My Hero"
11. Mid of gun salute
12. Bugler playing The Last Post
STORYLINE:
Tongan Prime Minister 'Akilisi Pohiva, who helped wrest power from the royal family and bring greater democracy to the small Pacific island nation, was farewelled at a state funeral in Nuku'alofa on Thursday.
Mourners including school children lined the roads in the capital Nuku'alofa as Pohiva's family and members of the Tongan Royals followed the hearse into the Centenary Church.
The service was attended by delegations from Australia, New Zealand and Fiji, local media reported.
Pohiva died last week in Auckland City Hospital after being medically evacuated to New Zealand.
Prior to that, he had been hospitalised in Tonga for two weeks suffering from pneumonia before his condition turned critical, officials said.
He was 78.
Officials said last week he will be remembered as the champion of democracy and being primarily responsible for the democratic reforms that were incorporated into the country's constitution in 2010.
Pohiva was also known for his fight against global warming.
Archipelagos like Tonga, which is made up 171 islands and is home to 106,000 people, are particularly vulnerable to rising seas.
Pohiva was first elected prime minister in 2014 and won re-election three years later.
His recent tenure was marked by bouts of ill health.
Pohiva spent more than three decades in political office after he was first elected to Tonga's parliament in 1987.
In 2013, he became the first Pacific Islander to win the Defender of Democracy Award, presented by New York-based non profit Parliamentarians for Global Action.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 4:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.