సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్ధితిని తెలుసుకునేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లద్దాఖ్ చేరుకున్నారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో రాజ్‌నాథ్‌కు సైనిక, స్థానిక అధికారులు స్వాగతం పలికారు.
రాజ్‌నాథ్ వెంట త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి ఎంఎం నరవాణే సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. లేహ్లని స్టక్నాలో రాజ్‌నాథ్ సింగ్ ఎదుట జవాన్లు పారా డ్రాపింగ్ విన్యాసాలు చేశారు.
-
#WATCH Ladakh: Troops of Indian Armed Forces carry out para dropping exercise at Stakna, Leh in presence of Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane. pic.twitter.com/TX4eVOkeT0
— ANI (@ANI) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Ladakh: Troops of Indian Armed Forces carry out para dropping exercise at Stakna, Leh in presence of Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane. pic.twitter.com/TX4eVOkeT0
— ANI (@ANI) July 17, 2020#WATCH Ladakh: Troops of Indian Armed Forces carry out para dropping exercise at Stakna, Leh in presence of Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane. pic.twitter.com/TX4eVOkeT0
— ANI (@ANI) July 17, 2020
ఇవాళ, రేపు సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో రక్షణ మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
రేపు మధ్యాహ్నం శ్రీనగర్ వెళ్లనున్న రాజ్‌నాథ్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు.
ఇదీ చూడండి: పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన