ETV Bharat / bharat

భారత్​లో 1783కు పెరిగిన కరోనా మరణాలు

author img

By

Published : May 7, 2020, 8:54 AM IST

Updated : May 7, 2020, 9:48 AM IST

CORONA DEATH TOLL IN INDIA RISES TO 1783
భారత్​లో 1783కు పెరిగిన కరోనా మరణాలు

09:41 May 07

CORONA DEATH TOLL IN INDIA RISES TO 1783
దేశంలో కరోనా వివరాలు

భారత్​లో కరోనా కేసులు 53వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే మరో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3561 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

మహారాష్ట్రలో మృతుల సంఖ్య 651కి చేరింది. రాష్ట్రంలో 16 వేల 758 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 3094 మంది కోలుకున్నారు. 

గుజరాత్​లో 396, మధ్యప్రదేశ్​లో 185 మంది కొవిడ్​కు బలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటివరకు 1777 మందికి కరోనా సోకింది. మరో 36 మంది చనిపోయారు. తెలంగాణలో 1107 కేసులు, 29 మరణాలు సంభవించాయి. 

08:52 May 07

24 గంటల్లోనే దేశంలో 89 మంది మృతి

భారత్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3561 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      :  52952  
  • యాక్టివ్ కేసులు      : 35902
  • మరణాలు            : 1783  
  • కోలుకున్నవారు     : 15266
  • వలస వెళ్లిన వారు  : 1

Last Updated : May 7, 2020, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.