ETV Bharat / bharat

రికార్డ్: ఒక్కరోజులో అత్యధికంగా 6,088 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 148 మంది వైరస్​ బారిన పడి మరణించారు. రికార్డు స్థాయిలో కొత్తగా 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,18,447కు చేరింది.

author img

By

Published : May 22, 2020, 9:06 AM IST

Updated : May 22, 2020, 10:34 AM IST

DAILY CORONA VIRUS UPDATES
భారత్​లో పెరిగిపోతున్న కరోనా మృతులు

దేశంలో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 148 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

DAILY CORONA VIRUS UPDATES
రికార్డ్: ఒక్కరోజులో అత్యధికంగా 6,088 కరోనా కేసులు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 148 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 64, గుజరాత్​- 24, దిల్లీ- 18, ఉత్తర్​ప్రదేశ్​- 11, తమిళనాడు- 7, బంగాల్​- 6, తెలంగాణ- 5, రాజస్థాన్​- 4, మధ్యప్రదేశ్​- 3, జమ్ము కశ్మీర్​- 2; బిహార్​, ఒడిశా, హరియాణా, పంజాబ్​ల్లో ఒక్కొక్కటి చొప్పున్న నమోదయ్యాయి.

భారత్​లో కరోనా వివరాలు

ఇదీ చూడండి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ విహంగ వీక్షణం

Last Updated : May 22, 2020, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.