ETV Bharat / bharat

24 గంటల్లో 100 మరణాలు, 3967 కేసులు - భారత్​లో కరోనా వైరస్ మరణాలు

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 100 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 3,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 81,970కి చేరింది

india coronavirus death toll
24 గంటల్లో 100 మరణాలు, 3967 కేసులు
author img

By

Published : May 15, 2020, 9:01 AM IST

Updated : May 15, 2020, 11:43 AM IST

దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 100 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

daily corona virus updates
24 గంటల్లో 100 మరణాలు, 3967 కేసులు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 100 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 44, గుజరాత్​- 20, దిల్లీ- 9, బంగాల్​- 8, ఉత్తర్​ప్రదేశ్​- 5, మధ్యప్రదేశ్​- 5, రాజస్థాన్- 4, తమిళనాడు- 2, కర్ణాటక- 2, ఆంధ్రప్రదేశ్- 1 చొప్పున్న నమోదయ్యాయి.

భారత్ కరోనా టోల్​

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ ఎత్తేసినా.. కరోనా కట్టడిలో డెన్మార్క్ భేష్​'

Last Updated : May 15, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.