మధ్యప్రదేశ్లోని ఇద్దరు విద్యార్థులు తూగుడు బల్లపై ఊగుతున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు దుంగలను వినియోగించి దాన్ని తయారు చేశారు. ఒక దుంగ మీద వంపుగా ఉన్న కర్రను చేర్చి దాన్ని ఊగేలా మార్చారు. ఆ చిన్నారులు ఆడుకుంటున్న వీడియోను ఓ ఐఏఎస్ అధికారి పోస్టు చేశారు. వారిద్దరూ అందుబాటులో ఉన్న వాటితోనే అవకాశాలు సృష్టించుకున్నారని ఆయన ప్రశంసించారు. ఆత్మ నిర్భర్ భారత్కు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. దీన్ని మహారాష్ట్రలోని బందారా ప్రాంతంలో 'ఘన్మక్డీ'గా పిలుస్తారని ఓ నెటిజన్ తెలిపాడు.
-
In one of my #Village #atamnirbharbano kids made their own sea saw by Jugad and enjoying max.
— Sher Singh Meena (@SherSingh_IAS) June 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Really playing games gives happiness and fuels creativity in kids. #panna pic.twitter.com/UAsTwaIBeT
">In one of my #Village #atamnirbharbano kids made their own sea saw by Jugad and enjoying max.
— Sher Singh Meena (@SherSingh_IAS) June 12, 2020
Really playing games gives happiness and fuels creativity in kids. #panna pic.twitter.com/UAsTwaIBeTIn one of my #Village #atamnirbharbano kids made their own sea saw by Jugad and enjoying max.
— Sher Singh Meena (@SherSingh_IAS) June 12, 2020
Really playing games gives happiness and fuels creativity in kids. #panna pic.twitter.com/UAsTwaIBeT
పిల్లల్లో సృజనాత్మకత, వారి ఆలోచనల పట్ల ఈ మధ్య కాలంలో బాగానే ప్రశంసలు వస్తున్నాయి. ఆనంద్ మహీంద్రా కూడా ఇటీవలెే కొంతమంది చిన్నారులు మట్టితో క్యారమ్బోర్డు చేసుకొని ఆడటాన్ని సోషల్ మీడియా వేదికగా మెచ్చుకున్నారు.
ఇదీ చూడండి: 50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్ అదిరిందమ్మా!