కర్ణాటకలో కాంగ్రెస్- జేడీ(ఎస్) మధ్య వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు.
జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ తాజాగా సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్యే సీఎం అంటూ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు.
-
ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಪಾಲಿಸಬೇಕಾದ ಮೈತ್ರಿಧರ್ಮ ನನ್ನ ಬಾಯಿ ಕಟ್ಟಿಹಾಕಿದೆ. ಇದರಿಂದಾಗಿ ಎಚ್.ವಿಶ್ವನಾಥ್ ಅವರ ಬೇಜವಾಬ್ದಾರಿಯುತ ಹೇಳಿಕೆಗಳಿಗೆ ವಿವರವಾಗಿ ಪ್ರತಿಕ್ರಿಯಿಸಲಾರೆ. ವಿಶ್ವನಾಥ್ ಇಂತಹ ಕಿಡಿಗೇಡಿತನದ ಹೇಳಿಕೆಗಳಿಗೆ ಕುಖ್ಯಾತರು.ಅವರಿಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯ ಬುದ್ದಿ ಕೊಡಲಿ.@INCKarnataka
— Siddaramaiah (@siddaramaiah) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಪಾಲಿಸಬೇಕಾದ ಮೈತ್ರಿಧರ್ಮ ನನ್ನ ಬಾಯಿ ಕಟ್ಟಿಹಾಕಿದೆ. ಇದರಿಂದಾಗಿ ಎಚ್.ವಿಶ್ವನಾಥ್ ಅವರ ಬೇಜವಾಬ್ದಾರಿಯುತ ಹೇಳಿಕೆಗಳಿಗೆ ವಿವರವಾಗಿ ಪ್ರತಿಕ್ರಿಯಿಸಲಾರೆ. ವಿಶ್ವನಾಥ್ ಇಂತಹ ಕಿಡಿಗೇಡಿತನದ ಹೇಳಿಕೆಗಳಿಗೆ ಕುಖ್ಯಾತರು.ಅವರಿಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯ ಬುದ್ದಿ ಕೊಡಲಿ.@INCKarnataka
— Siddaramaiah (@siddaramaiah) May 13, 2019ಸಮ್ಮಿಶ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಪಾಲಿಸಬೇಕಾದ ಮೈತ್ರಿಧರ್ಮ ನನ್ನ ಬಾಯಿ ಕಟ್ಟಿಹಾಕಿದೆ. ಇದರಿಂದಾಗಿ ಎಚ್.ವಿಶ್ವನಾಥ್ ಅವರ ಬೇಜವಾಬ್ದಾರಿಯುತ ಹೇಳಿಕೆಗಳಿಗೆ ವಿವರವಾಗಿ ಪ್ರತಿಕ್ರಿಯಿಸಲಾರೆ. ವಿಶ್ವನಾಥ್ ಇಂತಹ ಕಿಡಿಗೇಡಿತನದ ಹೇಳಿಕೆಗಳಿಗೆ ಕುಖ್ಯಾತರು.ಅವರಿಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯ ಬುದ್ದಿ ಕೊಡಲಿ.@INCKarnataka
— Siddaramaiah (@siddaramaiah) May 13, 2019
-
ಜೆಡಿಎಸ್ ಅಧ್ಯಕ್ಷ ಎಚ್.ವಿಶ್ವನಾಥ್ ಹೊಟ್ಟೆಕಿಚ್ಚಿನ ಮಾತುಗಳನ್ನು ಸಮನ್ವಯ ಸಮಿತಿ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸುತ್ತೇನೆ. ಮೊದಲು ಜಿ.ಟಿ.ದೇವೇಗೌಡ,ಈಗ ವಿಶ್ವನಾಥ್... ಮುಂದೆ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ.
— Siddaramaiah (@siddaramaiah) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ನನ್ನನ್ನು ಗುರಿಯಾಗಿಸಿದ ಇಂತಹ ಬೇಜವಾಬ್ದಾರಿ ಹೇಳಿಕೆಗಳ ಬಗ್ಗೆ ಜೆಡಿಎಸ್ ವರಿಷ್ಠರು ಗಮನ ಹರಿಸುವುದು ಒಳಿತು.@INCKarnataka
">ಜೆಡಿಎಸ್ ಅಧ್ಯಕ್ಷ ಎಚ್.ವಿಶ್ವನಾಥ್ ಹೊಟ್ಟೆಕಿಚ್ಚಿನ ಮಾತುಗಳನ್ನು ಸಮನ್ವಯ ಸಮಿತಿ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸುತ್ತೇನೆ. ಮೊದಲು ಜಿ.ಟಿ.ದೇವೇಗೌಡ,ಈಗ ವಿಶ್ವನಾಥ್... ಮುಂದೆ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ.
— Siddaramaiah (@siddaramaiah) May 13, 2019
ನನ್ನನ್ನು ಗುರಿಯಾಗಿಸಿದ ಇಂತಹ ಬೇಜವಾಬ್ದಾರಿ ಹೇಳಿಕೆಗಳ ಬಗ್ಗೆ ಜೆಡಿಎಸ್ ವರಿಷ್ಠರು ಗಮನ ಹರಿಸುವುದು ಒಳಿತು.@INCKarnatakaಜೆಡಿಎಸ್ ಅಧ್ಯಕ್ಷ ಎಚ್.ವಿಶ್ವನಾಥ್ ಹೊಟ್ಟೆಕಿಚ್ಚಿನ ಮಾತುಗಳನ್ನು ಸಮನ್ವಯ ಸಮಿತಿ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸುತ್ತೇನೆ. ಮೊದಲು ಜಿ.ಟಿ.ದೇವೇಗೌಡ,ಈಗ ವಿಶ್ವನಾಥ್... ಮುಂದೆ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ.
— Siddaramaiah (@siddaramaiah) May 13, 2019
ನನ್ನನ್ನು ಗುರಿಯಾಗಿಸಿದ ಇಂತಹ ಬೇಜವಾಬ್ದಾರಿ ಹೇಳಿಕೆಗಳ ಬಗ್ಗೆ ಜೆಡಿಎಸ್ ವರಿಷ್ಠರು ಗಮನ ಹರಿಸುವುದು ಒಳಿತು.@INCKarnataka
''సిద్ధరామయ్య ఏం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవ్‌రాజ్ కంటే గొప్పగా పరిపాలించారా? 30 ఏళ్లయినా ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. దశాబ్దాల పాటు గుర్తుంచుకోదగిన ఒక్క మంచి పనైనా సిద్ధరామయ్య చేయగలిగారా? ఏమీ చేయలేదు.''
- విశ్వనాథ్, కర్ణాటక జేడీ(ఎస్) అధ్యక్షుడు
సిద్ధరామయ్య అంతే దీటుగా బదులిచ్చారు. విశ్వనాథ్ వ్యాఖ్యలను సమన్వయ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని ట్వీట్ చేశారు.
'అంతకుముందు జీటీ దేవెగౌడ(ఉన్నత విద్యాశాఖ మంత్రి), ఇప్పుడు విశ్వనాథ్. తర్వాత ఎవరో తెలియదు? జేడీ(ఎస్) సీనియర్లు ఇది గమనిస్తే మంచిది. విశ్వనాథ్ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శించకుండా సంకీర్ణ ధర్మం అడ్డుపడుతుంది.'
- సిద్ధరామయ్య ట్వీట్
సిద్ధరామయ్య ట్వీట్‌పైనా ఘాటుగా స్పందించారు విశ్వనాథ్. కాంగ్రెస్- జేడీ(ఎస్) సమన్వయ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఏం చేశారని నిలదీశారు. సంవత్సరకాలంగా ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు.
ఇదే అదనుగా మధ్యలోకి భాజపా ప్రవేశించింది. విశ్వనాథ్ వ్యాఖ్యలు జేడీ(ఎస్) నాయకత్వానికి ప్రతిబింబమని ఆరోపించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప. ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయాన్ని.. విశ్వనాథ్‌తో చెప్పించారని విమర్శించారు.
భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొంతమంది భాజపా ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్నారు. మే 23 తర్వాత స్వయంగా భాజపా శాసనసభ్యులే వచ్చి పార్టీలో చేరతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: