ETV Bharat / bharat

దేశంలో మరో 47,638 మందికి కరోనా​ - Covid news

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 47,638 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 84లక్షల 11వేల 724కు చేరింది. కరోనా కారణంగా మరో 670 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 24వేల 985కు చేరింది.

COVID-19 SINGLE DAY SPIKE OF 47,638 NEW POSITIVE CASES AND 670 DEATHS REPORTED IN INDIA
దేశంలో మరో 47,638 మందికి కొవిడ్​ పాజిటివ్​
author img

By

Published : Nov 6, 2020, 9:47 AM IST

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మరో 47వేల 638 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 670 మందిని కొవిడ్​ బలితీసుకుంది.

  • కొత్త కేసులు: 47,638
  • మొత్తం కేసులు: 84,11,724‬
  • కొత్త మరణాలు: 670
  • మొత్తం మరణాలు: 1,24,985

వైరస్​ సోకిన వారిలో ఇప్పటివరకు సుమారు 92 శాతం మందికిపైగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 92.32 శాతానికి పెరిగ్గా.. మరణాల రేటు 1.49 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఫిబ్రవరిలోనే కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.