ETV Bharat / bharat

దేశంలో 20,346 కొత్త కేసులు- కోటి దాటిన రికవరీలు

దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య కోటి దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 20వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి.

author img

By

Published : Jan 7, 2021, 10:16 AM IST

india covid cases, భారతదేశ కరోనా వార్తలు
కోటి దాటిన కోలుకున్నవారి సంఖ్య

దేశంలో కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 222 మంది వైరస్​ మూలంగా ప్రాణాలు కోల్పోగా.. 24 గంటల వ్యవధిలో 19,587 మంది మహమ్మారి నుంచి కోలుకోని ఇళ్లకు వెళ్లారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొవిడ్​ జయించిన వారి సంఖ్య కోటి దాటింది.

మొత్తం కేసులు: 1,03,95,278

యాక్టివ్​ కేసులు: 2,28,083

మొత్తం రికవరీలు: 1,00,16,859

మొత్తం మరణాలు: 1,50,336

జనవరి 6న మరో 9,37,590 నమునాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షించిన కేసుల సంఖ్య 17,84,00,995కు చేరింది.

ఇదీ చదవండి: అమెరికా క్యాపిటల్​ భవనంలో కాల్పులు.. మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.