ETV Bharat / bharat

కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు - భారత్​లో కరోనా మరణాలు

కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 122 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 3,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 74 వేలు దాటింది.

india corona death toll
భారత్​లో నిలకడగా పెరుగుతున్న కరోనా మరణాలు
author img

By

Published : May 13, 2020, 9:12 AM IST

Updated : May 13, 2020, 11:07 AM IST

దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 3,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 122 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

COVID-19 death toll rises to 2,415
24 గంటల్లో 122 మంది బలి-

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 122 కరోనా మరణాల్లో ... మహారాష్ట్ర- 53, గుజరాత్​- 24, దిల్లీ- 13, తమిళనాడు- 8, బంగాల్​- 8, రాజస్థాన్​- 4, మధ్యప్రదేశ్​- 4, తెలంగాణ- 2, ఉత్తర్​ప్రదేశ్​- 2; ఆంధ్రప్రదేశ్, పంజాబ్​, చండీగఢ్​, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

భారత్ కరోనా టోల్

ఇదీ చూడండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ- మరింత సరళంగా లాక్​డౌన్​- 4

ఇదీ చూడండి: కొవిడ్‌పై యుద్ధంలో వెంటిలేటర్లదే కీలకపాత్ర

Last Updated : May 13, 2020, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.