ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలోనే కరోనా మరణాలు అధికం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగుతూనే ఉంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,281 మంది వైరస్​ బారినపడ్డారు. అయితే గత 24 గంటల్లో 28మంది మరణించగా... 704 మంది ఈ వైరస్​ బారిన పడ్డారు.

COVID-19 death toll rises to 111, number of cases to 4,281: Health Ministry
దేశవ్యాప్తంగా కరోనా మరణాలు ఆ రాష్ట్రంలోనే అధికం
author img

By

Published : Apr 7, 2020, 5:00 AM IST

Updated : Apr 7, 2020, 2:57 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి ధాటికి 28మంది బలికాగా... దేశవ్యాప్తంగా 704 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు 111 మంది మరణించగా... 4281 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్​ బారినపడిన వారిలో 318 మంది కోలుకున్నట్టు వివరించింది. దేశంలో ప్రస్తుతం 3851 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది.

ఆ రాష్ట్రంలోనే అధికం

సోమవారం మరణించిన 28మందిలో 21మంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 45కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 868 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్​(2), తమిళనాడు(2), పంజాబ్​(1), గుజరాత్​(1), ఉత్తరప్రదేశ్​(1)లోనూ మరణాలు సంభవించాయి.

వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు ఇలా..

ఇది చూడండి : ఎంపీల వేతనాల్లో 30% కోత.. కేంద్రం కీలక నిర్ణయం

Last Updated : Apr 7, 2020, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.