ETV Bharat / bharat

హరియాణా దంగల్​- ఎన్నికల కౌంటింగ్​ షురూ

హరియాణా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఈ నెల 21న పోలింగ్​ జరిగింది. 11 వందల 69మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. కౌంటింగ్​ కోసం ఎన్నికల అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.

హరియాణా: ఓట్ల లెక్కింపు ప్రారంభం
author img

By

Published : Oct 24, 2019, 7:50 AM IST

హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభమైంది. రాష్ట్రంలో 90 స్థానాలు ఉండగా 11 వందల 69 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. కోటీ 83 లక్షల మంది ఓటర్లలో 65 శాతం మంది ఈనెల 21న ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా.. పరిసర ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర బలగాల్ని మోహరించారు.

భాజపా-కాంగ్రెస్​ మధ్యే ప్రధాన పోటీ...

భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్​ మధ్యే ఈసారి ప్రధాన పోటీ ఉండగా.. రెండు పార్టీలు ఒంటరిగానే 90 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఐఎన్​ఎల్​డీ నుంచి వేరుపడి, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పడ్డ జననాయక్​ జనతా పార్టీ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటోంది. బీఎస్పీ 87 స్థానాల్లో పోటీ చేయగా, ఐఎన్​ఎల్​డీ 81 సీట్లలో బరిలో నిలిచింది. మరో 375 మంది స్వతంత్రులు కూడా పోటీ చేశారు.

బరిలో ప్రముఖులు...

హరియాణాలో ఈ సారి పలువురు కీలక ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి ఖట్టర్​ కర్నాల్​ నుంచి పోటీ చేయగా, మాజీ సీఎం భూపిందర్​ హుడా గర్లి శాంప్లా- కిలోయి స్థానంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా ఖైతాల్​ స్థానంలో పోటీ చేయగా, జననాయక్​ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా....ఉచన కలాన్బరిలో నిలిచారు. ఐఎన్​ఎల్​డీ నేత అభయ్​ సింగ్​ చౌతాలా ఎల్లెనాబాద్​ స్థానంలో పోటీ చేశారు.

పలువురు క్రీడాకారులు ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేశారు. రెజ్లర్లు యోగేశ్వర్​ దత్​, బబితా ఫొగాట్​, మాజీ హాకీ క్రీడాకారుడు సందీప్​ సింగ్​ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

2014లో హరియాణాలో 90 స్థానాలకు గాను భాజపా 47 సీట్లలో గెలుపొందగా, కాంగ్రెస్15 స్థానాలు, ఐఎన్​ఎల్​డీ 19 సీట్లలో విజయం సాధించాయి.ఎగ్జిట్​ పోల్స్​ భాజపావైపే...హరియాణాలో అయిదేళ్ల క్రితం తొలిసారి గెలిచిన భాజపాదే ఈ సారి కూడా అధికారం అని మెజార్టీ ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టం చేశాయి. కాంగ్రెస్​కు మరోసారి విపక్ష పాత్రే అని తేల్చాయి.

ఎగ్జిట్​ పోల్స్​ మాటేంటంటే...

మహారాష్ట్ర తరహాలో హరియాణాలోనూ భాజపా విజయదుందుబి మోగిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టం చేశాయి. కమలదళం రికార్డు స్థాయిలో సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేశాయి. మరి అవి నిజమవుతాయో... లేక ఐదేళ్ల అనంతరం కాంగ్రెస్​ తిరిగి పగ్గాలు చేపడుతుందో గురువారం మధ్యాహ్నానికి స్పష్టత వస్తుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Paz  - 20 October 2019
1. Various of opposition presidential candidate Carlos Mesa casting ballot
CARLOS MESA CAMPAIGN HANDOUT MATERIAL - AP CLIENTS ONLY
La Paz - 23 October 2019
2. SOUNDBITE (Spanish) Carlos Mesa, opposition presidential candidate:
"My dear fellow patriots, this morning President Morales in a message to the nation, began by speaking of a coup and clearly he signalled, at me in particular, as being responsible of that supposed intention of interrupting the constitutional order. My first response is clear and categorical to that incredible accusation. It is that if something or someone has systematically broken the constitutional order of Bolivia, they are called Evo Morales."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Paz - 23 October 2019
3. Various of street scenes with people going about their business
CARLOS MESA CAMPAIGN HANDOUT MATERIAL - AP CLIENTS ONLY
La Paz - 23 October 2019
4. SOUNDBITE (Spanish) Carlos Mesa, opposition presidential candidate:
"As a consequence, and I have just learned, the indirect threat from the president and the direct threat from this government, who accuse me of inciting violence, may take us to a situation of the privation of liberty. I do not have any recourse but to continue operating in a peaceful and democratic way as the candidate that defends the legitimacy of the popular vote and as  the candidate that must legitimately be in a second round to face Mr. Evo Morales."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Paz  - 20 October 2019
5. Various of opposition presidential candidate Carlos Mesa casting ballot
CARLOS MESA CAMPAIGN HANDOUT MATERIAL - AP CLIENTS ONLY
La Paz - 23 October 2019
6. SOUNDBITE  (Spanish) Carlos Mesa, opposition presidential candidate:
"Underlining and thanking the international community and ask the international community to be vigilant so that this country, our beloved country, our beloved Bolivia, does not enter onto the path of dictatorship onto which President Morales wishes to take us."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Paz - 23 October 2019
7. Various of supporters of President Evo Morales in plaza
8. SOUNDBITE (Spanish) Milenca Trigo, Morales supporter:
"The opposition has also done a quick count of the votes and they too were in agreement with the number of votes that they had so they cannot say now that there has been fraud."
9. Various of thousands of Mesa supporters marching through the streets
10. SOUNDBITE (Spanish) Andres (no last name given), Mesa supporter:
"There should be a second round.  What are they waiting for?  The OAS (Organization of American States ) has convened an audit but nothing. This could become like Venezuela."
11. Various of Mesa supporters marching, waving Bolivian flags
STORYLINE:
Bolivian presidential candidate Carlos Mesa on Wednesday denied accusations from President Evo Morales that he's trying to organise a coup.
In a video message, Mesa said the claim was not credible, and said it was Morales himself who was seeking to break the constitution.
He called on the international community to be "vigilant" against what he said was the prospect of a Morales-led dictatorship.
Bolivia has been in political turmoil since presidential elections on Sunday.
Morales says he won the election outright, but Mesa is claiming fraud.
Almost-complete official results say Morales is on the edge of outright victory, and needs to extend his lead just a little more to avoid the need for a second-round run-off.
People on the streets were divided over the issue.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.