ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: మరో 3,600 మంది ఖైదీలు విడుదల! - latest jail news

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పెరోల్​పై 601 మంది ఖైదీలను విడుదల చేసింది. బంగాల్ ప్రభుత్వం... 3 వేల మంది ఖైదీలను విడుదల చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.

Coronavirus: Maha releases 601 inmates from 37 jails in 3 days
ప్రత్యేక పెరోల్​పై 601మంది ఖైదీలు విడుదల
author img

By

Published : Mar 30, 2020, 3:26 PM IST

దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్​ నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. జైళ్లలో రద్దీ తగ్గించేందుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేస్తున్నాయి.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 37 జైళ్ల నుంచి 601 మంది ఖైధీలను ప్రత్యేక పెరోల్​పై విడుదల చేసింది. ఈ విషయాన్ని డీజీపీ​ సునీల్​ రామానంద్​ వెల్లడించారు.

బంగాల్​లో...

ఖైదీల విడుదలకు బంగాల్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు 3వేల ఖైదీలను పెరోల్​పై విడుదల చేసేందుకు జాబితాను సిద్ధం చేసింది.

కరోనా సంక్షోభం దృష్ట్యా ఇప్పటికే అనేక రాష్ట్రాలు వేల మంది ఖైదీలను విడుదల చేశాయి.

ఇదీ చూడండి : కరోనా సూట్​లో మంత్రి వినూత్న ప్రచారం

For All Latest Updates

TAGGED:

Coronavirus
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.