ETV Bharat / bharat

ఒక్కరోజులో 14,821 కరోనా కేసులు, 445 మరణాలు - భారత్​లో కరోనా మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం 14,821 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 445 మంది కరోనా కాటుకు బలయ్యారు.

corona cases in India
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Jun 22, 2020, 9:38 AM IST

Updated : Jun 22, 2020, 12:43 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్​ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 14,821 కేసులు నమోదయ్యాయి. మరో 445 మంది వైరస్​కు బలయ్యారు.

corona cases in India
దేశంలో కరోనా కేసులు ఇలా..

ఇదీ చూడండి:దిల్లీకి ఉగ్ర ముప్పు.. పోలీసుల హైఅలర్ట్​!

Last Updated : Jun 22, 2020, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.